DURU YAKAIAH
About The Author
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read... శ్రీ మల్లికార్జున స్వామి ఏకవింశతి కళ్యాణ మహోత్సవానికి సన్నాహాలు పూర్తి
Published On
By DURU YAKAIAH
అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఏకవింశతి 21వ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి స్వామి దర్శనానికి...
Read... సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలి
Published On
By DURU YAKAIAH
బంజరాల ఆరాధ్య దైవం సామాజిక సంస్కర్త సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి 287 జయంతి ఉత్సవాలను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని ట్రైబల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సేవాలాల్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ మునగనూరు తొర్రూర్...
Read... హయత్ నగర్ మదర్ డెయిరీ ఉద్యోగి మరణం
Published On
By DURU YAKAIAH
హయత్ నగర్ మదర్ డెయిరీలో సుమారు ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగి తులసి బాల నరసింహ విధి నిర్వహణ విధి నిర్వహణలో ఉండగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మృతి చెందారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో...
Read... సహ భావన టౌన్షిప్ సి బ్లాక్ 2025 ఎన్నికల్లో అన్నదమ్ముల విజయం
Published On
By DURU YAKAIAH
నాగోల్ పరిధి బండ్లగూడ ఆనంద్ నగర్ లో గల సహభావన టౌన్షిప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహభావన టౌన్షిప్ సి బ్లాక్ కు 2025 గాను జరిగిన ఎన్నికల్లో యూనిటీ పానెల్ అభ్యర్థులు ఆర్గనైజర్ సెక్రెటరీగా జి.రేవంత్ బాబు, ట్రెజరర్...
Read... రాయపోలు గ్రామ ఆఫీసర్ ని కలిసిన :మాజీ సర్పంచ్
Published On
By DURU YAKAIAH
రాయపోలు గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ ఎల్లంకి జంగయ్య, , ఎంపీవోని మాజీ సర్పంచ్ గంగిరెడ్డి బలవంత్ రెడ్డి వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా బలవంత్ రెడ్డి మాట్లాడుతూ...గ్రామంలో ఉన్న రోడ్డు...
Read... లక్డీకాపూల్‌లో రోశయ్య కాంస్య విగ్రహం
Published On
By DURU YAKAIAH
మాజీ ముఖ్యమంత్రి, దివంగత రోశయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ సమీపంలోని చౌరస్తాలో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం బిడ్‌లు ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ ప్రకటన విడుదల చేసింది. జులై 4న...
Read... ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేసిన కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ దంపతులు
Published On
By DURU YAKAIAH
తుర్కయంజాల్ : నగర నిజం మే 14 : తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. (మాజీ సర్పంచ్) కొత్త కురుమ మంగమ్మ , టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్ తనయుడు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కొత్తకుర్మ యశ్వంత్...
Read... రామకృష్ణ నృత్య మందిర్ 5వ వార్షికోత్సవ వేడుకలు
Published On
By DURU YAKAIAH
నాంపల్లి - రామకృష్ణ నృత్య మందిర్ 5వ వార్షికోత్సవ వేడుకలు డాన్స్ టీచర్ అనురాధ ఆధ్వర్యంలో నాంపల్లి లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో చిన్నారులతో కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ జర్నలిస్ట్,...
Read... బుద్ధ నగర్ లో కేర్ వన్ ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభం
Published On
By DURU YAKAIAH
మేడ్చల్ నియోజకవర్గం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బుద్ధ నగర్ రోడ్ నెంబర్ 4 లో బొజ్జ రత్నాకర్ రెడ్డి నేతృత్వంలో కేర్ వన్ ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిలుగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ...
Read... 
