బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్ పర్సన్...
మేడ్చల్ ఫిబ్రవరి 23(నగరనిజం)ఎల్లంపేట్ మున్సిపల్ చైర్ పర్సన్ లౌడియా శ్రీదేవి రమేష్ .ఎల్లంపేట్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ స్వామి నాయక్ సమక్షంలో సోమవారం చైర్ పర్సన్ గా ఆమె పదవి బాధ్యతలను స్వీకరించారు. ముందుగా చైర్ పర్సన్ చాంబర్లో వేదపండితుల సమక్షంలో చైర్ పర్సన్ దంపతులు, వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి దంపతులు, కౌన్సిలర్స్ ప్రత్యేక పూజలను నిర్వహించారు.ఈసందర్భంగా చైర్ పర్సన్ లావుడియ శ్రీదేవి మాట్లాడుతూ.. మున్సిపల్ అభివృద్ధికి పాలకవర్గంతో కలిసి కృషి చేస్తానని తెలిపారు. సమస్యల పరిష్కారం అభివృద్ధి కోసమై పార్టీలకతీతంగా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేశారు.ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ స్వామినాయక్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి అధికారులు సన్మానించి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సద్ది సురేష్ రెడ్డి, భూక్య శారద నాయక్, గుమ్మడిదల మహేశ్వరి, బందెల కుమార్, మాలోత్ రజిత, నీరుగంటి శ్రీలత రమేష్ యాదవ్, గోశిక అఖిల, దుడ్డు కల్పన మాణిక్యం, దాది నరసింహ, ఓం ప్రకాష్ గౌడ్, కత్తి వరలక్ష్మి సురేందర్, చిన్నోళ్ల భాస్కర్, సద్ది నిషితా రెడ్డి వచపల్లి అర్చన, మున్సిపల్ సిబ్బంది, చామకూర మహేందర్ రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, చీర్ల దయానంద్, రాజ మల్లారెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, అప్పమ్మ గారి జగన్ రెడ్డి, ఆకిటి నవీన్ రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About The Author
Related Posts
Post Your Comment

Comments