చాంద్రాయణగుట్ట

నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు

చాంద్రాయణగుట్ట / నగర నిజం : చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని చాంద్రాయణగుట్ట చౌరస్తాలోని తెలుగుదేశం పార్టీ జెండా వద్ద తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు తల్లికి తలనెత్తిన గౌరవం తీసుకొచ్చిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, ఘనంగా...
హైదరాబాద్  చాంద్రాయణగుట్ట 
Read More...