తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ అసోసియేషన్ ఎల్.బి.నగర్ జోన్ సమావేశం ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ అసోసియేషన్ ఎల్బీనగర్ జోన్ యూనియన్ మీటింగ్ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ స్టేట్లో ఉన్న పౌల్ట్రీ కంపెనీస్ తెలియజేయునది ఏమనగా వారి అసోసియేషన్ కు కొన్ని నిబంధనలు ఉన్నాయి వాటిని తెలియజేశారు.నిబంధన ఏరియాలో కానీ చికెన్ షాప్ కు చికెన్ షాప్ కు మధ్య దూరం 350 మీటర్లు దూరం ఉండాలని డిమాండ్ చేశారు.అలాగే కంపెనీ అవుట్లెట్లు పెట్టకూడదు అని కంపెనీలకు డిమాండ్ చేశారు. కొత్తగా చికెన్ షాప్ పెట్టాలనుకునే వారు ఆ ఏరియా యూనియన్ ని సంప్రదించి యూనియన్ నిబంధనలు పాటించాలని తెలిపారు.మరియు కంపెనీలకు రేటు మార్జిన్ ఇవ్వాలని కంపెనీలను కోరారు.కొన్ని ఏరియాలలో కంపెనీస్ యూనియన్ విరుద్ధంగా సొంత నిర్ణయాలతో వెళ్తున్నాయి.వారికి తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ అసోసియేషన్ నుండి చర్యలు తప్పవని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలు యూనియన్ లీడర్లు పాల్గొని యూనియన్ అసోసియేషన్ ని బలపరిచారు.అనంతరం సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ తప్పకుండా మీ యొక్క డిమాండ్లకు తన యొక్క మద్దతు ఉంటుందని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో విశ్వేశ్వర్ రావు,యూనియన్ ఎల్బీనగర్ అధ్యక్షుడు నెల్లుట్లశేఖర్,ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్,జనరల్ సెక్రెటరీ రాఘవేందర్,జాయింట్ సెక్రెటరీ ఖాజావలి,కోశాధికారి ఆవుల నాగరాజు,సోషల్ మీడియా నితిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

IMG-20260223-WA0120

23 Feb 2026 07:05 PM
ఎల్ బి నగర్

www.nagaranijam.com 23 Feb 2026 07:05 PM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

పల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా ఉచిత వైద్య శిబిరం పల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా ఉచిత వైద్య శిబిరం
తిరుమలగిరి, 09 ఏప్రిల్ (నగర నిజం) :విద్యార్థుల విద్యాభ్యాసంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా తిరుమలగిరిలోని పల్లవి మోడల్ స్కూల్ ఆవరణలో ఉచిత మెగా వైద్య...
మధురై హైకోర్టు సంచలన తీర్పు…
*సామాజిక సంస్కర్త బాబు జగ్జీవన్‌రామ్‌*
ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ చొరవతో
రూ.30,లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత!
బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం