భక్తి

శ్రీ ఆర్యవైశ్య వాసవి మాత ఘనంగా జయంతి ఉత్సవాలు

కొత్తపేట డివిజన్లోని న్యూ నాగోల్ వ్రిందావన్ బ్యాంకెట్ హాల్లో శ్రీ ఆర్యవైశ్య వాసవి మాత జయంతి ఉత్సవాలు శ్రీ ఆర్యవైశ్య వాసవి మాత సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవి మాత జయంతిని 2017 నుండి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా 108 మంది స్త్రీలతో సహస్రనామ...
భక్తి  
Read More...