రాత్రివేళ పార్క్ చేసిన కారు బంపర్ ధ్వంసం 

ఘటన డబిల్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది

మేడ్చల్ :-ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్ పూర్ గ్రామంలో బుధవారం రాత్రి గ్రామానికి చెందిన సార మణికంఠ గౌడ్ కు చెందిన కారు బంపర్ ను అదే గ్రామంలోని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు బాధితుడు సార మణికంఠ గౌడ్ ఆరోపిస్తున్నారు , బాధితుని తల్లి వసంత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు గురువారం పలువురు విలేకరులతో మాట్లాడుతూ గత మున్సిపల్ ఎన్నికలలో మా అభిమాన పార్టీకి మద్దతుగా నిలిచినందుకు బుధవారం రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తమ కారు ముందు భాగాన్ని పూర్తిగా ధ్వంసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తమకు పలువురు వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందన్నారు.ఇట్టి విషయంపై పోలీసులు స్పందించి కారును ధ్వంసం చేసిన విషయంపై విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

19 Feb 2026 07:39 PM
మేడ్చల్ మల్కాజ్‌గిరి

www.nagaranijam.com 19 Feb 2026 07:39 PM
Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

మధురై హైకోర్టు సంచలన తీర్పు… మధురై హైకోర్టు సంచలన తీర్పు…
మధురై, ఏప్రిల్ 6 (నగర నిజం) : తమిళనాడులో సంచలనం సృష్టించిన జయరాజ్–బెనెక్స్ లాకప్ మృతి కేసులో మధురై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో...
*సామాజిక సంస్కర్త బాబు జగ్జీవన్‌రామ్‌*
ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ చొరవతో
రూ.30,లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత!
బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం
శంషాబాద్ లో గులాబీ నేతల అరెస్టు