మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్

21 వ, వార్డు చిన్నోళ్ల భాస్కర్

మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్

మేడ్చల్ మార్చి 7 (నగర నిజం) ఎల్లంపేట్ మున్సిపాల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో 21 వ వార్డు కౌన్సిలర్ చిన్నోళ్ల భాస్కర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వార్డులో సొంత డబ్బులతో మంచినీటి బోరు వేయించి మాట నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ భాస్కర్ మాట్లాడుతూ శ్రీరంగవరం గ్రామంలోని 21 వ, వార్డు లో తీవ్రస్థాయిలో నీటి సమస్య ఉండేదని వార్డు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని ఎందుకు గాను వార్డు ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు బోరు వేయించి ప్రజల నీటి సమస్య పరిష్కారం చూపానని తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఇదే ఉత్సాహంతో పట్టుదలతో వార్డులోని ఏ సమస్యనైనా మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి సహాయ సహకారాలతో కౌన్సిలర్స్ అందరూ కలిసి సమిష్టి నిర్ణయంతో తగు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సద్ది సురేష్ రెడ్డి, వరలక్ష్మి సురేందర్, నరసింహ, ఓం ప్రకాష్, మేడ్చల్ మండల్ మాజీ కోఆప్షన్ మెంబర్, రుక్సానా యూనిస్ పాషా, జీవన్, గ్రామ శాఖ అధ్యక్షుడు బాలరాజు గ్రామ నాయకులు కొండల్ రెడ్డి, ముత్యాల మాధవరెడ్డి, రంగారెడ్డి, శశాంక్ రెడ్డి, శ్రావణ్ , మరుగన్ నరసింహ విష్ణు మరియు వార్డు ప్రజలు, గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

08 Mar 2026 10:13 AM
మేడ్చల్ మల్కాజ్‌గిరి

www.nagaranijam.com 08 Mar 2026 10:13 AM
Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

హైదరాబాద్‌లో మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క సీఎస్ఆర్ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ఐటీ శాఖా మంత్రి డి. శ్రీధర్ బాబు హైదరాబాద్‌లో మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క సీఎస్ఆర్ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ఐటీ శాఖా మంత్రి డి. శ్రీధర్ బాబు
హైదరాబాద్ , ఏప్రిల్ 22, (నగర నిజం) : ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆభరణాల రిటైల్ సంస్థగా, ఒక బాధ్యతాయుతమైన ఆభరణాల బ్రాండ్‌గా గుర్తింపు పొందిన 'మలబార్...
మహేశ్వరం రెసిడెన్షియల్ పాఠశాల సందర్శించిన కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
అడ్వకేట్‌పై పోలీస్ ప్రవర్తనపై ఆగ్రహం
ప్రజ్ఞాపూర్ లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
మదనాపూర్ మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ సమావేశం
నూతన తహసీల్దార్ కు శుభాకాంక్షలుతెలిపిన తుంగతుర్తి రవి,అమర్ సింగ్
పల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా ఉచిత వైద్య శిబిరం