గ్రామాభివృద్ధే లక్ష్యం

బుసిరెడ్డిపల్లిలో సీసీ రోడ్ల పనులు పరిశీలన

గ్రామాభివృద్ధే లక్ష్యం

నాణ్యత లో రాజీ లేకుండా పనులు చేపట్టాలని సూచించిన మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు

వనపర్తి జిల్లా: నగర నిజం మార్చి10 పానుగల్లు మండలం బుసిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం నాడు మంత్రి జూపల్లి కృష్ణా రావు సహకారంతో ఎం జి ఎన్ ఆర్ ఈ జీ ఏ నిధుల నుండి: మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు సర్పంచ్ తలకంటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుసిరెడ్డిపల్లిలో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. గ్రామ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సీసీ రోడ్ నిర్మాణాలకు రూ.30 లక్షలు నిధులు మంజూరయ్యాయి ఉదయం బస్ స్టాప్ నుండి ఈదుల కుంట వరకు గల రహదారి నిర్మాణ పనులను గ్రామ వార్డు మెంబర్లు పులెందర్ నాయుడు కల్మూరి వెంకటేష్, మహేశ్వరి నరసింహ,సుజాత కురుమయ్య, ప్రారంభించారు... అదే విధంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ సర్పంచ్ సిందూజ వాల్మీకి నాయుడు, జూపల్లి యువసేన గ్రామ నాయకుడు రాజా వర్ధన్ నాయుడు,గొల్ల రమేష్, బాలరాజు, దొంతరమోని కురుమయ్య, దేవా, బాస్ రామకృష్ణ, కల్మూరి మహేష్ తది తరులు పాల్గొన్నారు.

11 Mar 2026 10:35 AM
వనపర్తి

www.nagaranijam.com 11 Mar 2026 10:35 AM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

అర్చన శ్రీనివాస్ చేత వధువుకు పుస్తె మెట్టెలు, ఆర్థిక సాయం అర్చన శ్రీనివాస్ చేత వధువుకు పుస్తె మెట్టెలు, ఆర్థిక సాయం
ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎల్లంపేట్ గ్రామంలో ఆడబిడ్డ వివాహం సందర్భంగా సేవాభావాన్ని చాటే కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన రాగం పద్మ శ్రీనివాస్ కుమార్తె వివాహం సందర్భంగా 24వ...
పచ్చని భూములు పిచ్‌లుగా… అధికారుల మౌనం వెనుక రహస్యం!
హైదరాబాద్‌లో మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క సీఎస్ఆర్ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ఐటీ శాఖా మంత్రి డి. శ్రీధర్ బాబు
మహేశ్వరం రెసిడెన్షియల్ పాఠశాల సందర్శించిన కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
అడ్వకేట్‌పై పోలీస్ ప్రవర్తనపై ఆగ్రహం
ప్రజ్ఞాపూర్ లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
మదనాపూర్ మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ సమావేశం