ఉప్పల్ లోని భవ్యాస్ కిచెన్ క్యాటరింగ్ లో
రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ లభ్యం
ఉప్పల్ లోని భవ్యాస్ కిచెన్ క్యాటరింగ్, కే.బి.కే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వ్యవస్థాపకులు కే.భరత్, కే.జయ వైష్ణవి అండ్ పవన్ బాబు మోహన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ క్యాంపులో భవ్యాస్ కిచెన్ రుచికరమైన వంటకాలను అందరికీ అందజేశారు. ఈ హెల్త్ క్యాంప్ ను సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు లక్ష్మణరావు మాట్లాడుతూ మావద్ద సరి కొత్త రుచితో అన్ని రకాలైన వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ లభిస్తాయని అన్నారు. క్యాటరింగ్ కూడా చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఎక్కడికైనా తాము క్యాటరింగ్ చేస్తామని తెలిపారు. ఒక్కసారి మా భవ్యాస్ కిచెన్ వంట రుచి చూస్తే మళ్లీ మళ్లీ తమ క్యాటరింగ్ ఆర్డర్ చేస్తారని అది మా గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. కావున ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కొరకు 8185901821 సంప్రదించాల్సిందిగా సూచించారు.

About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Comments