మేడ్చల్ మల్కాజ్‌గిరి

డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి

డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి      మేడ్చల్ అక్టోబర్ 8( నగరం నిజం) మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్ పూర్ గ్రామ రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని యాచకుడు బుధవారం రోజు సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా స్థానికులు గుర్తించి మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి మేడ్చల్ ఎస్సై
మేడ్చల్ మల్కాజ్‌గిరి 
Read More...

కండ్ల కొయ్య ఆక్సిజన్ పార్క్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం

మేడ్చల్ సెప్టెంబర్ 16 (నగర నిజం) మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయ్య ఆక్సిజన్ పార్కు ముందు మంగళవారం రోజు మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ప్రమాదానికి సంబంధించిన వివరాలు మేడ్చల్ మెడిసిటీ కళాశాలలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఇస్లావత్ అనూష(20) తన స్నేహితుడు మహేశ్వర్ రెడ్డితో...
మేడ్చల్ మల్కాజ్‌గిరి 
Read More...

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు

  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు మేడ్చల్ మున్సిపల్ పరిధిలో కొంత మందికి మాత్రమే ఇందరమ్మ ఇళ్లు మంజూరు చేయడంఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఈ సందర్భంగా బిజెపి పార్టీ నాయకులు మాట్లాడుతూ అర్హత
మేడ్చల్ మల్కాజ్‌గిరి 
Read More...

మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం

మేడ్చల్ :-బ్రాండ్ అంబాసిడర్, వైశ్యరత్న, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఆర్యవైశ్య సమావేశాన్ని పట్టణ పరిధిలోని ఓ హోటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీబిఎల్ సీఈఓ రాజశేఖర్ మంచి, జీవీబిఎల్ మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్య...
మేడ్చల్ మల్కాజ్‌గిరి 
Read More...

త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు

ఎల్లంపేట మున్సిపాలిటీ:- ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్ పూర్ గ్రామంలో మంచినీటి సమస్య ఉన్నదని గ్రామస్తులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు ఒకవైపు కుండపోత వర్షాలకు చెరువుల నిండి వాగులు పాడుతుంటే మరోవైపు మంచినీటి ఏదడి ఉండడం సిగ్గుచేటని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురపాలక సంఘం పరిధిలోని కొన్ని గ్రామాలలో మంచినీటి పైప్ లైన్ల్...
మేడ్చల్ మల్కాజ్‌గిరి 
Read More...

మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు

మేడ్చల్:-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్ జిల్లా లోని పలువురు మున్సిపల్ కమిషనర్లను రాత్రికి రాత్రే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న స్వామి నాయక్ ని ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ గా, ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ నిత్యానందన్  ని పోచారం మున్సిపాలిటీకి బదిలీ చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్...
మేడ్చల్ మల్కాజ్‌గిరి 
Read More...

విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం

మేడ్చల్:-మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకుల బావి చౌరస్తా వద్ద కర్ణాటకకు చెందిన (కె.ఏ 39ఏ 3109)నెంబర్ గల లారీ కాలాకల్ వైపు వెళ్తుండగా ఎక్సెల్ రాడ్ విరిగి ప్రమాదం చోటుచేసుకుంది లారీ డ్రైవర్ చాకచంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. రేకుల బావి చౌరస్తా నుండి అత్వెల్లి వరకు వరకు ట్రాఫిక్ స్తంభించింది వాహనదారులు...
మేడ్చల్ మల్కాజ్‌గిరి 
Read More...

మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు

మేడ్చల్ :-హైదరాబాద్ లోని రామంతపూర్ లో విద్యుత్ షాక్ తో గత రాత్రి ఆరుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా విద్యుత్ షాక్ తో మృతి చెందాడానికి ప్రధాన కారణం కేబుల్ వైర్లే అని విద్యుత్ అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలో మేడ్చల్ పట్టణంలోని ప్రధాన రోడ్లు, వీధుల గుండా ఉన్న కేబుల్, ఇంటర్...
మేడ్చల్ మల్కాజ్‌గిరి 
Read More...

లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు

మేడ్చల్ :- మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల కు అంతరాయం భారీ వర్షాల నేపథ్యంలో డబిల్ పూర్ కుడి చెరువుకు వరదనీరు పోటెతడంతో లింగాపూర్ కల్వర్టుపై నుండి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. వరద నేపథ్యంలో మేడ్చల్ సిఐ సత్యనారాయణ ఆదేశాల మేరకు. సెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్...
మేడ్చల్ మల్కాజ్‌గిరి 
Read More...

డబిల్ పూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని పదిమంది విద్యార్థులకు నగదు బహుమతి

మేడ్చల్ :-విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, డబిల్ పూర్ గ్రామ మాజీ సర్పంచ్ వీర్లపల్లి రాజమల్లారెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని డబిల్ పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం...
మేడ్చల్ మల్కాజ్‌గిరి 
Read More...

నగర నిజం బ్రేకింగ్ న్యూస్

మేడ్చల్ న్యూస్:- ఎల్లంపేట, మేడ్చల్ పురపాలక సంఘాల పరిధిలో దంచి కొడుతున్న వర్షం జలమయమైన రోడ్లు వాహనదారులు అప్రమతంగా ఉండాలి ప్రజలు ఎవరు బయటకు రావద్దని అధికారులు సూచనలు జారీ చేశారు ముఖ్యంగా విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని తెలిపారు అత్యవసర సమయంలో మేడ్చల్ ఎల్లంపేట పురపాలక సంఘాల అధికారులను సంప్రదించాలి. రెండు పురపాలక సంఘల...
మేడ్చల్ మల్కాజ్‌గిరి 
Read More...

మేడ్చల్‌ లో హర్ ఘర్ తిరంగా ర్యాలీకి పిలుపు

మేడ్చల్:- స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, మేడ్చల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్'హర్ ఘర్ తిరంగా' ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండా ప్రాముఖ్యతను చాటి చెప్పే లక్ష్యంతో చేపట్టిన ఈ ర్యాలీ సోమవారం రోజు 11వ తేదీన, ఉదయం 9 గంటలకు మేడ్చల్ బాలుర ప్రభుత్వ పాఠశాల...
మేడ్చల్ మల్కాజ్‌గిరి 
Read More...