కాంగ్రెస్ హామీలపై ప్రజలు ప్రశ్నించేలా పోరాటం చేయాలి

మహేశ్వరం ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలి

మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిIMG-20260225-WA0008

మహేశ్వరం ఫిబ్రవరి 24, (నగరనిజం) :కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నించేలా బిఆర్ఎస్ నాయకులు పోరాటం చేయాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని ఓ ఫామ్ హౌస్ లో మహేశ్వరం మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ప్రజల తరఫున బిఆర్ఎస్ నాయకులు పోరాటం చేయాలని ఆమె సూచించారు. ఇచ్చిన హామీలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆమె ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై బిఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేయాలని ఆమె బిఆర్ఎస్ నాయకులకు సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు చర్చించుకునేలా ప్రయత్నాలు కొనసాగించాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోత్ రాజు నాయక్ సీనియర్ నాయకులు కర్రొల చంద్రయ్య మాజీ సర్పంచ్ స్వర్ణగంటి ఆనందం మంచే పాండు యాదవ్, దేవరంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్, హనుమగల్ల చెంద్రయ్య, కాడెమోని ప్రభాకర్, బుసగల్ల జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

25 Feb 2026 07:23 AM
మహేశ్వరం

www.nagaranijam.com 25 Feb 2026 07:23 AM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News

నూతన తహసీల్దార్ కు శుభాకాంక్షలుతెలిపిన తుంగతుర్తి రవి,అమర్ సింగ్ నూతన తహసీల్దార్ కు శుభాకాంక్షలుతెలిపిన తుంగతుర్తి రవి,అమర్ సింగ్
మేడిపల్లి,ఏప్రిల్10(నగరనిజం)మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండల నూతన తహసీల్దార్‌గా బదిలీపై వచ్చిన ఎం. వెంకట నర్సింహా రెడ్డిని శుక్రవారంనాడు మండల రెవెన్యూ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు...
పల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా ఉచిత వైద్య శిబిరం
మధురై హైకోర్టు సంచలన తీర్పు…
*సామాజిక సంస్కర్త బాబు జగ్జీవన్‌రామ్‌*
ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ చొరవతో
రూ.30,లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత!