హైదరాబాద్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... హైదరాబాద్‌లో మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క సీఎస్ఆర్ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ఐటీ శాఖా మంత్రి డి. శ్రీధర్ బాబు
Published On
By NAGARA NIJAM
హైదరాబాద్ , ఏప్రిల్ 22, (నగర నిజం) : ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆభరణాల రిటైల్ సంస్థగా, ఒక బాధ్యతాయుతమైన ఆభరణాల బ్రాండ్‌గా గుర్తింపు పొందిన 'మలబార్ గోల్డ్ & డైమండ్స్', 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను తాము ప్రకటించిన రూ. 200 కోట్ల సీఎస్ఆర్ నిధుల కేటాయింపులో భాగంగా, తెలంగాణలోని 5,050 మంది విద్యార్థులకు...
Read More... ఉప్పల్ లోని భవ్యాస్ కిచెన్ క్యాటరింగ్ లో
Published On
By NAGARA NIJAM
ఉప్పల్ లోని భవ్యాస్ కిచెన్ క్యాటరింగ్, కే.బి.కే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వ్యవస్థాపకులు కే.భరత్, కే.జయ వైష్ణవి అండ్ పవన్ బాబు మోహన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ క్యాంపులో భవ్యాస్ కిచెన్ రుచికరమైన వంటకాలను అందరికీ అందజేశారు. ఈ హెల్త్ క్యాంప్ ను సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్...
Read More... మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం
Published On
By NAGARA NIJAM
హైదరాబాద్, 17, ఫిబ్రవరి (నగర నిజం) : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిను పలువురు ప్రజాప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, తెలంగాణ క్రీడా అధికారం...
Read More... నాగోల్ బండ్లగూడ ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాల అవగాహన కార్యక్రమం
Published On
By NAGARA NIJAM
నాగోల్ బండ్లగూడ, 17, జనవరి, (నగర నిజం) : నాగోల్ బండ్లగూడ ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ కృష్ణయ్య, నాగోలు సీఐ మక్బూల్ జానీ, ఏఎంవీఐ అభిలాష్ పాల్గొన్నారు. ఆర్టీఏ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని రోడ్డు భద్రతపై...
Read More... స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతినిధి గోవిందు కిరణ్ కి ఘన స్వాగతం
Published On
By NAGARA NIJAM
వ్యాపారంలో విశేషమైన ప్రతిభను కనబరచడంతో పాటు, కస్టమర్లకు అత్యుత్తమ సర్వీస్ అందించినందుకు, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తరపున మలేషియా పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వస్తున్న మా ప్రతినిధి గోవింద్ కిరణ్ కి స్వాగతం పలుకుతున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు" అన్నట్లు, వారి దీక్షకు ఈ విజయం కైవసం. తమ...
Read More... జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహం
Published On
By NAGARA NIJAM
జూబ్లీహిల్స్, నవంబర్ 7, (నగర నిజం): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రైమత్ నగర్ బూత్ నెంబర్ 185లో గడపగడప ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాటసింగారం బ్యాంక్ చైర్మన్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి నేతృత్వంలో స్వరూపా, లక్ష్మారెడ్డి, రాజు బాబు, దర్శన్, హరి మోహన్ రెడ్డి, స్పీకర్ పద్మావసంత తదితరులు పాల్గొన్నారు....
Read More... ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక
Published On
By NAGARA NIJAM
నాగోల్, అక్టోబర్ 9, (నగర నిజం) :నాగోల్ నుండి గౌరెల్లి వెళ్లే రోడ్డుపై బి ఎస్ ఆర్, సి ఎన్ ఆర్ క్రికెట్ గ్రౌండ్ ఎదురుగా ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్‌ను ప్రొఫెటర్ వినోద్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీర ధోతి కార్యక్రమాలు, గెట్ టుగెదర్, పెళ్లిరోజు వేడుకలు, కిట్టి పార్టీలు, ఉయ్యాల కార్యక్రమాలు, కాలేజీ ఫేర్‌వెల్ పార్టీస్, రాజకీయ సమావేశాలు తదితర అన్ని రకాల ఫంక్షన్లు నిర్వహించడానికి ఈ హాల్ అనుకూలంగా ఉంటుందని తెలిపారు. దాదాపు 200 మంది సీటింగ్ సదుపాయం అందుబాటులో ఉందని వివరించారు.వినోద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, డీజే, క్యాటరింగ్, డెకరేషన్ వంటి అన్ని సదుపాయాలు హాల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రత్యేకంగా పేద కుటుంబాలకు సువర్ణావకాశం కల్పించామని, పేదింటి అమ్మాయి పెళ్లి కోసం హాల్‌ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, కేవలం మెయింటెనెన్స్ ఛార్జీలను మాత్రమే తీసుకుంటామని పేర్కొన్నారు.“మా హాల్‌లో పూర్తిగా ఎయిర్ కండిషన్ సదుపాయం, ఆకర్షణీయ లైటింగ్, విశాలమైన స్టేజ్, సౌండ్ సిస్టమ్, విస్తారమైన పార్కింగ్ స్థలం, అతిథుల కోసం సౌకర్యవంతమైన డైనింగ్ ఏరియా వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి,” అని తెలిపారు.ఫుడ్ క్యాటరింగ్ విభాగంలో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, కాంటినెంటల్ వంటకాలు రుచికరంగా తయారు చేసి అందజేస్తామని, ప్రత్యేక క్యాటరింగ్ టీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.సేవల విషయంలో స్టాఫ్ సిబ్బంది సమయానికి, శ్రద్ధగా, చిరునవ్వుతో సేవ చేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.డెకరేషన్‌లో ప్రతి ఈవెంట్‌కి తగిన ఫ్లవర్ డెకర్, లైట్ థీమ్ లేదా మోడర్న్ సెటప్ అందిస్తామని, కస్టమర్ అభిరుచికి అనుగుణంగా అలంకరణలు చేస్తామని తెలిపారు.కావలసినవారు.9393931840 ప్రొపైటర్ వినోద్ కుమార్ సింగ్8985800393 సాయి9000673026 శేఖర్ 9885775913 మేనేజర్ రమేష్ సింగ్. ఈ నెంబర్లో సంప్రదించగలరని తెలిపారు.
Read More... మైలార్ దేవ్ పల్లి లో బెడిసి కొట్టిన మర్డర్ వ్యూహం
Published On
By NAGARA NIJAM
బాధితుడి ఫిర్యాదుతో మర్డర్ వ్యూహాన్ని భగ్నం చేసిన మైలార్ దేవ్ పల్లి పోలీసులు నిందితులు ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ సైఫ్, శ్రీరామ్ ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టిన పోలీసులు నిందితుల వద్ద నుండి మారణాయుధాలు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ...
Read More... ముత్యాల గీతా దయాకర్ కుమార్తె వివాహానికి ఎమ్మెల్యేలు హాజరు
Published On
By NAGARA NIJAM
సికింద్రాబాద్, ఆగస్టు 1, (నగర నిజం)నాగోల్ పీబిఆర్ కన్వెన్షన్ హాల్‌లో ముత్యాల గీతా దయాకర్ కుమార్తె వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సికింద్రాబాద్ శాసనసభ్యుడు పద్మారావు గౌడ్, సనత్ నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, దిశా కమిటీ శాగ మల్లేష్ తదితర ప్రజా ప్రతినిధులు, తదితరులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి సుభాకాంక్షలు తెలిపారు.అతిథులు నూతన దంపతులు సుఖసంతోషాలతో, సుస్థిరమైన దాంపత్య జీవితాన్ని గడపాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై వివాహ వేడుకను మరింత ఘనంగా మార్చారు.
Read More... ఏసిబికి పట్టుబడ్డ జీఎస్టీ ఆఫీసర్
Published On
By NAGARA NIJAM
నాంపల్లి, జూలై 8 (నగర నిజం): జి.ఎస్.టి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడిన కమర్షియల్ ట్యాక్స్ శాఖాధికారి ఏసీబీకి చిక్కాడు. మాదాపూర్ సర్కిల్‌లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సుధా రెడ్డి అనే అధికారి, ఓ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం రూ.8,000 లంచం డిమాండ్ చేసినట్టు అధికారికంగా వెల్లడించారు.లంచం డిమాండ్ చేసిన బాధితుడి...
Read More... అన్ని న్యాయస్థానాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలిని జనరల్ రిజిస్టార్ కు వినతి
Published On
By NAGARA NIJAM
మాదిగ అడ్వకేట్ అసోసియేషన్ హైదరాబాద్, జూన్ 25 (నగర నిజం):తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల కోర్ట్ హాళ్లలో భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించాలంటూ న్యాయవాదులు రాష్ట్ర రిజిస్ట్రార్ జనరల్‌కు వినతి పత్రం అందజేశారు.భారత రాజ్యాంగ నిర్మాతగా, సమానత్వానికి, న్యాయానికి ప్రాతినిధ్యం వహించిన మహానాయకుడిగా డాక్టర్ అంబేద్కర్ సేవలను గుర్తుచేసుకుంటూ న్యాయస్థానాల కోర్ట్...
Read More... 3 కోట్లు విలువైన ఏనుగు దంతాలు పట్టుకున్న
Published On
By NAGARA NIJAM
ఎల్బీనగర్ , జూన్ 25, (నగర నిజం): రాచకొండ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ టీం (ఎస్ఓటి) ఎల్‌బీ నగర్ జోన్, హయత్‌నగర్ అటవీశాఖ అధికారులతో కలిసి ఎనుగు దంతాల (ఎలిఫెంట్ దంతాలు) అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు, ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం...
Read More... 
