బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం
లాలాపేట, 31 మార్చి (నగర నిజం) : శాంతినగర్ చౌరస్తాలో ఏప్రిల్ 5న నిర్వహించనున్న దేశ మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను సమతా దివస్‌గా ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి పద్మారావు గౌడ్‌ను ఉత్సవ కమిటీ నాయకులు ఆహ్వానించారు.సోమవారం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అదే విధంగా ఎమ్మార్పిఎస్ అధినేత మంద కృష్ణ మాదిగను కూడా కలిసి కార్యక్రమానికి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు ముత్యాల గీతా దయాకర్, కుమార్ షాను, లక్ష్మీ ఆనంద్, కరుణాకర్, అనురుధ్, సతీష్, సాండీ తదితరులు పాల్గొన్నారు.

About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Comments