నూతన చైర్మన్ ను సన్మానించిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్

సమస్యలను పరిష్కరించాలని ఛైర్మెన్ ను కోరిన సుదర్శన్

సమస్యలను వెంటనే పరిష్కరిస్తానన్న చైర్మన్ శ్రీదేవి

 మేడ్చల్ :-ఎల్లంపేట్  పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ లుగా పదవి బాధ్యతలు చేపట్టిన లావుడ్య శ్రీదేవి, మేకల రజితలను మంగళవారం తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్ ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసిన అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని ఆయా వార్డులలో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, నీరు, వీధిలైట్లు, రోడ్లు వంటి సమస్యలను వెంటనే ఆయా వార్డుల కౌన్సిలర్ల సహకారంతో పరిష్కరించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన చైర్మన్ ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే అధికారులు, కౌన్సిలర్ల సహకారంతో వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. అని సుదర్శన్ అన్నారు

24 Feb 2026 07:36 PM
మేడ్చల్ మల్కాజ్‌గిరి

www.nagaranijam.com 24 Feb 2026 07:36 PM
Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

నూతన తహసీల్దార్ కు శుభాకాంక్షలుతెలిపిన తుంగతుర్తి రవి,అమర్ సింగ్ నూతన తహసీల్దార్ కు శుభాకాంక్షలుతెలిపిన తుంగతుర్తి రవి,అమర్ సింగ్
మేడిపల్లి,ఏప్రిల్10(నగరనిజం)మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండల నూతన తహసీల్దార్‌గా బదిలీపై వచ్చిన ఎం. వెంకట నర్సింహా రెడ్డిని శుక్రవారంనాడు మండల రెవెన్యూ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు...
పల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా ఉచిత వైద్య శిబిరం
మధురై హైకోర్టు సంచలన తీర్పు…
*సామాజిక సంస్కర్త బాబు జగ్జీవన్‌రామ్‌*
ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ చొరవతో
రూ.30,లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత!