ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేసిన కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ దంపతులు

ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేసిన కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ దంపతులు

తుర్కయంజాల్ : నగర నిజం మే 14 : తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. (మాజీ సర్పంచ్) కొత్త కురుమ మంగమ్మ , టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్ తనయుడు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కొత్తకుర్మ యశ్వంత్ వివాహం ఈనెల 23న జరగనుంది . ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ని. జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందించి వివాహానికి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఆలేరు శాసనసభ్యులు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలన్న, ఎలమందరావు , ఎరుకలి రవి,వన్నాడపు శ్రీకాంత్ పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News