వనపర్తి

అడ్వకేట్‌పై పోలీస్ ప్రవర్తనపై ఆగ్రహం

హైదరాబాద్, ఏప్రిల్ 15 (నగర నిజం) : అడ్వకేట్ సుబ్బారావును పంజాగుట్ట సిఐ భయభ్రాంతులకు గురిచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించడం పోలీస్ వ్యవస్థకు సిగ్గుచేటని సీనియర్ జర్నలిస్టు ఎర్రమను బాలరాజు విమర్శించారు.అడ్వకేట్ వృత్తికి గౌరవం ఇవ్వకుండా ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఉన్న...
వనపర్తి 
Read More...

మదనాపూర్ మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ సమావేశం

వనపర్తి,మదనాపూర్, ఏప్రిల్ 14 (నగర నిజం) : మదనాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ పై సమగ్ర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల స్థాయి రోడ్డు భద్రత కమిటీ, గ్రామ సభ కమిటీ అంశాలపై విస్తృతంగా చర్చించారు.సమావేశానికి ప్రత్యేక అధికారి ఎం.డి సీరజుద్దీన్ అహ్మద్ హాజరై...
వనపర్తి 
Read More...

ఘనంగా ప్రాథమిక పాఠశాల లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు

విద్యార్థులు చదువుని కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి  వనపర్తి జిల్లా: నగర నిజం మార్చి 10 వనపర్తి పట్టణం లో 8వ వార్డు శ్రీనివాసపురం లో మంగళవారం నాడు ప్రాథమిక పాఠశాలలో "విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ” అనే  కార్యక్రమంలో ఈ రోజు విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతులను నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఈ శాంభవి...
వనపర్తి 
Read More...

గ్రామాభివృద్ధే లక్ష్యం

నాణ్యత లో రాజీ లేకుండా పనులు చేపట్టాలని సూచించిన మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు వనపర్తి జిల్లా: నగర నిజం మార్చి10 పానుగల్లు మండలం బుసిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం నాడు మంత్రి జూపల్లి కృష్ణా రావు సహకారంతో ఎం జి ఎన్ ఆర్ ఈ జీ ఏ నిధుల నుండి: మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు...
వనపర్తి 
Read More...

అక్రమ కేసులకు భయపడేది లేదు: కల్వకుర్తిలో బిఆర్ఎస్ నిరసన

కల్వకుర్తి, 17, ఫిబ్రవరి (నగర నిజం) :నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలో జాతీయ రహదారిపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన జరిగింది. ఆమనగల్ మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యబద్ధంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున మెజారిటీ కౌన్సిలర్ సభ్యులు గెలుపొందిన తరువాత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా ఒక కౌన్సిలర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని చైర్మన్ పదవి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ...
వనపర్తి 
Read More...

అన్ని న్యాయస్థానాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలిని జనరల్ రిజిస్టార్ కు వినతి 

మాదిగ అడ్వకేట్ అసోసియేషన్ హైదరాబాద్, జూన్ 25 (నగర నిజం):తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల కోర్ట్ హాళ్లలో భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించాలంటూ న్యాయవాదులు రాష్ట్ర రిజిస్ట్రార్ జనరల్‌కు వినతి పత్రం అందజేశారు.భారత రాజ్యాంగ నిర్మాతగా, సమానత్వానికి, న్యాయానికి ప్రాతినిధ్యం వహించిన మహానాయకుడిగా డాక్టర్ అంబేద్కర్ సేవలను గుర్తుచేసుకుంటూ న్యాయస్థానాల కోర్ట్...
తెలంగాణ   హైదరాబాద్  వనపర్తి 
Read More...