సికింద్రాబాద్

ముత్యాల గీతా దయాకర్ కుమార్తె వివాహానికి ఎమ్మెల్యేలు హాజరు

సికింద్రాబాద్, ఆగస్టు 1, (నగర నిజం)నాగోల్ పీబిఆర్ కన్వెన్షన్ హాల్‌లో ముత్యాల గీతా దయాకర్ కుమార్తె వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సికింద్రాబాద్ శాసనసభ్యుడు పద్మారావు గౌడ్, సనత్ నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, దిశా కమిటీ శాగ మల్లేష్ తదితర ప్రజా ప్రతినిధులు, తదితరులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి సుభాకాంక్షలు తెలిపారు.అతిథులు నూతన దంపతులు సుఖసంతోషాలతో, సుస్థిరమైన దాంపత్య జీవితాన్ని గడపాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై వివాహ వేడుకను మరింత ఘనంగా మార్చారు.
హైదరాబాద్  సికింద్రాబాద్ 
Read More...

హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

హయత్‌నగర్ /కుంట్లూర్/ నగర నిజం  : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్...
తెలంగాణ   క్రైమ్  జిల్లా వార్తలు  హైదరాబాద్  రంగారెడ్డి  సికింద్రాబాద్  చేవెళ్ల  ఇబ్రహీంపట్నం  కల్వకుర్తి  షాద్‌నగర్  ఎల్ బి నగర్  మహేశ్వరం  రాజేంద్రనగర్  సెర్లింగంపల్లి 
Read More...