తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలు (హక్కీపేట్ – కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ) లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను నాలుగో తరగతి ప్రవేశాల కోసం విద్యార్థినీ విద్యార్థుల ఎంపికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు తెలియజేయడమైనది.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
విద్యార్థినీ విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ ద్వారా లేదా కంప్యూటర్ ద్వారా తేదీలు: 26.02.2026 నుండి 04.03.2026 వరకు tgss.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును. మండల స్థాయి ఎంపికలు మరియు ఇతర వివరాల కోసం సంబంధిత మండల విద్యాధికారిని సంప్రదించవలెను.
 
ఎంపిక ప్రక్రియ
మండల స్థాయి
 తేదీలు: 13.03.2026 నుండి 17.03.2026 వరకు
 మండల విద్యాధికారి ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించబడును
 ఎంపిక తేదీల వివరాలకు సంబంధిత మండల విద్యాధికారిని సంప్రదించవలెను
 మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు మాత్రమే జిల్లా స్థాయికి అర్హులు
జిల్లా స్థాయి
 తేదీలు: 28.03.2026 నుండి 01.04.2026 వరకు
 స్థలం: సరోజ్‌నగర్ ఇండోర్ స్టేడియం, ఎల్.బి. నగర్
 మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనవలెను
రాష్ట్ర స్థాయి
 తేదీలు: 27.04.2026 నుండి 01.05.2026 వరకు
 జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులనే రాష్ట్ర స్థాయి ఎంపికలకు పంపబడును
 
అర్హతలు (నాలుగో తరగతి కొరకు)
 వయస్సు: 8 నుండి 9 సంవత్సరాల మధ్య ఉండాలి
 జనన తేది: 01.09.2017 నుండి 31.08.2018 మధ్య జన్మించి ఉండాలి
అవసరమైన ధృవపత్రాలు
 జనన ధృవీకరణ పత్రం (Birth Certificate)
 ఆధార్ కార్డు
 కుల ధృవీకరణ పత్రం
 ప్రోగ్రెస్ కార్డు / స్కూల్ బోనాఫైడ్
 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
నిర్వహించు పరీక్షలు
 ఎత్తు, బరువు కొలత
 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్
 స్టాండింగ్ బ్రాడ్ జంప్
 800 మీటర్ల రన్
 6×10 మీటర్ల షటిల్ రన్
 మెడిసిన్ బాల్ త్రో
 వర్టికల్ జంప్
 ఫ్లెక్సిబిలిటీ టెస్ట్
 
“తేదీ: 02-03-2026 నాడు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ సి. నారాయణ రెడ్డి, ఐ.ఏ.ఎస్., గారి చేతుల మీదుగా, శ్రీమతి ఎస్. స్వర్ణలత, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి, రంగారెడ్డి జిల్లా గారితో కలిసి, ఇతర జిల్లా అధికారుల సమక్షంలో, కోంగరకలాన్ లోని సమగ్ర కలెక్టరేట్ కార్యాలయంలో స్పోర్ట్స్ స్కూల్ పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది.”
 
శ్రీమతి ఎస్. స్వర్ణలత,
జిల్లా యువజన & క్రీడల అధికారి,
రంగారెడ్డి జిల్లా. శ్రీ సి. నారాయణ రెడ్డి, ఐ.ఏ.ఎస్.,
జిల్లా కలెక్టర్ & చైర్మన్,
డిఎస్‌ఏ, రంగారెడ్డి జిల్లా.
03 Mar 2026 09:02 PM
రంగారెడ్డి

www.nagaranijam.com 03 Mar 2026 09:02 PM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

తెలంగాణ రాష్ట్ర  క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలు (హక్కీపేట్ – కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ) లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను నాలుగో తరగతి ప్రవేశాల కోసం విద్యార్థినీ విద్యార్థుల...
రవిశంకర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
కుక్కలకు ఆహారంగా మారిన మృతదేహం... 
శిథిలావస్థలో ఉన్న బోరుబావికి మరమ్మతులు
బీసీలకు న్యాయం చేయాలి – ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష
మెట్ పల్లి ఆర్డీవో నరసింహారావు 
మెట్ పల్లి మండల ఇన్చార్జి ఎంఈఓ గా ప్రధానోపాధ్యాయురాలు కనకతార