మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

హైదరాబాద్, 17, ఫిబ్రవరి (నగర నిజం) : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిను పలువురు ప్రజాప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, తెలంగాణ క్రీడా అధికారం చైర్మన్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకు చెందిన శివాసేనరెడ్డి ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు.ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచి మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని అందించారని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పట్టణ మౌలిక వసతుల బలోపేతం, ప్రజా సంక్షేమ పథకాల అమలుకు ఈ ఫలితాలు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

17 Feb 2026 04:04 PM
హైదరాబాద్

www.nagaranijam.com 17 Feb 2026 04:04 PM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

ఉచిత వైద్య శిబిరం నిర్వహణ ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
సికింద్రాబాద్, 4 ఏప్రిల్ (నగర నిజం) : ఉత్తర లాలాగూడ అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని బడి మసీదు ప్రాంతం సమీపంలో యూపీహెచ్సీ తుకారంగేట్ , బిఆర్ఎస్ నాయకులు...
సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ చొరవతో
రూ.30,లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత!
బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం
శంషాబాద్ లో గులాబీ నేతల అరెస్టు
పెంచిన ఫీజులు తగ్గించాలి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం