ఇబ్రహీంపట్నం

రవిశంకర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

కాలనీ వాసులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కమిటీ సభ్యులు కుంట్లూరు, 3,మార్చి (నగర నిజం) : కుంట్లూర్ డివిజన్ పరిధిలోని రవిశంకర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ సభ్యులు, కాలనీవాసులు మంగళవారం మీడియాకు తెలిపారు. కాలనీ అభివృద్ధి లక్ష్యంగా అందరి సమన్వయంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.అనంతరం మీడియాతో...
రంగారెడ్డి  ఇబ్రహీంపట్నం 
Read More...

కుంట్లూరులోని సత్తిరెడ్డి కాలనీ లో ఉన్న విష్ణు పంచాయిత్ హాన సహిత నాగులమ్మ దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు

కుంట్లూరు, 16, ఫిబ్రవరి (నగర నిజం) : కుంట్లూరులోని సత్తిరెడ్డి కాలనీ లో ఉన్న విష్ణు పంచాయిత్ హాన సహిత నాగులమ్మ దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దేవాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉపవాస దీక్షలో పాల్గొన్న భక్తులు శివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు...
ఇబ్రహీంపట్నం 
Read More...

గౌరెల్లి గుట్టపై

అబ్దుల్లాపూర్ మెట్, 16, ఫిబ్రవరి (నగర నిజం) : అబ్దుల్లాపూర్ మెట్ మండలం గౌరెల్లి గ్రామం గౌరెల్లి గుట్టపై ఉన్న శ్రీ స్వయంభు స్వర్ణగిరి లక్ష్మీనరసింహస్వామి శివాలయంలో శివపార్వతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయానికి చేరుకుని అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం ఏడు...
ఇబ్రహీంపట్నం 
Read More...

సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలి

బంజరాల ఆరాధ్య దైవం సామాజిక సంస్కర్త సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి 287 జయంతి ఉత్సవాలను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని ట్రైబల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సేవాలాల్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ మునగనూరు తొర్రూర్ ఉపాధ్యక్షులు ఉదావత్ లచ్చిరాం, సేవాలాల్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ధరావత్ జవహర్లాల్,...
రంగారెడ్డి  ఇబ్రహీంపట్నం 
Read More...

లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

హయత్ నగర్ ,నవంబర్ 3 (నగర నిజం): లక్ష్మారెడ్డి పాలెం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. నిన్న రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో వయసు సుమారు 40 నుండి 45 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తి క్యాండర్ షైన్ స్కూల్ ఎదురుగా ఉన్న ఎన్‌.హెచ్‌.65 హైవే రోడ్డు...
క్రైమ్  ఇబ్రహీంపట్నం  ఎల్ బి నగర్ 
Read More...

సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులుగా ఎదగండి

ఐక్యమత్యానికి మించిన ఆయుధం మరొకటి లేదు సమైక్యతే భారతదేశ భవితకు మార్గం మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి పట్నంలో ఘనంగా ఏక్తా దివస్ వేడుకలు ఆకట్టుకున్న పలు కళాశాలల విద్యార్థుల ప్రదర్శన  ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 31 ( నగరనిజం ) : యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులుగా ఎదగాలని మహేశ్వరం జోన్ డీసీపీ...
ఇబ్రహీంపట్నం 
Read More...

విధి నిర్వహణలో.. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి 

గంజాయి, డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి ఇబ్రహీంపట్నంలో మెగా రక్తదాన శిబిరం  పాల్గొన్న పలు కళాశాలల విద్యార్థులు, యువకులు, జర్నలిస్టులు సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది సైతం రక్తదానం ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 30 ( నగరనిజం ) : విధి నిర్వహణలో పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని...
క్రైమ్  రంగారెడ్డి  ఇబ్రహీంపట్నం 
Read More...

గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు

తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ 11.10.2025 న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఒక మహిళ, ఒక వ్యక్తి ద్విచక్రవాహనంపై తుర్కయంజాల్ నుండి బయలుదేరి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వస్తుండగా, మార్గమధ్యంలో...
తెలంగాణ   క్రైమ్  రంగారెడ్డి  ఇబ్రహీంపట్నం  ఎల్ బి నగర్ 
Read More...

ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక

నాగోల్, అక్టోబర్ 9, (నగర నిజం) :నాగోల్ నుండి గౌరెల్లి వెళ్లే రోడ్డుపై బి ఎస్ ఆర్, సి ఎన్ ఆర్ క్రికెట్ గ్రౌండ్ ఎదురుగా ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్‌ను ప్రొఫెటర్ వినోద్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీర ధోతి కార్యక్రమాలు, గెట్ టుగెదర్, పెళ్లిరోజు వేడుకలు, కిట్టి పార్టీలు, ఉయ్యాల కార్యక్రమాలు, కాలేజీ ఫేర్‌వెల్ పార్టీస్, రాజకీయ సమావేశాలు తదితర అన్ని రకాల ఫంక్షన్లు నిర్వహించడానికి ఈ హాల్ అనుకూలంగా ఉంటుందని తెలిపారు. దాదాపు 200 మంది సీటింగ్ సదుపాయం అందుబాటులో ఉందని వివరించారు.వినోద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, డీజే, క్యాటరింగ్, డెకరేషన్ వంటి అన్ని సదుపాయాలు హాల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రత్యేకంగా పేద కుటుంబాలకు సువర్ణావకాశం కల్పించామని, పేదింటి అమ్మాయి పెళ్లి కోసం హాల్‌ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, కేవలం మెయింటెనెన్స్ ఛార్జీలను మాత్రమే తీసుకుంటామని పేర్కొన్నారు.“మా హాల్‌లో పూర్తిగా ఎయిర్ కండిషన్ సదుపాయం, ఆకర్షణీయ లైటింగ్, విశాలమైన స్టేజ్, సౌండ్ సిస్టమ్, విస్తారమైన పార్కింగ్ స్థలం, అతిథుల కోసం సౌకర్యవంతమైన డైనింగ్ ఏరియా వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి,” అని తెలిపారు.ఫుడ్  క్యాటరింగ్ విభాగంలో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, కాంటినెంటల్ వంటకాలు రుచికరంగా తయారు చేసి అందజేస్తామని, ప్రత్యేక క్యాటరింగ్ టీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.సేవల విషయంలో స్టాఫ్ సిబ్బంది సమయానికి, శ్రద్ధగా, చిరునవ్వుతో సేవ చేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.డెకరేషన్‌లో ప్రతి ఈవెంట్‌కి తగిన ఫ్లవర్ డెకర్, లైట్ థీమ్ లేదా మోడర్న్ సెటప్ అందిస్తామని, కస్టమర్ అభిరుచికి అనుగుణంగా అలంకరణలు చేస్తామని తెలిపారు.కావలసినవారు.9393931840 ప్రొపైటర్ వినోద్ కుమార్ సింగ్8985800393 సాయి9000673026 శేఖర్ 9885775913 మేనేజర్ రమేష్ సింగ్. ఈ నెంబర్లో సంప్రదించగలరని తెలిపారు.
తెలంగాణ   హైదరాబాద్  రంగారెడ్డి  ఇబ్రహీంపట్నం  ఎల్ బి నగర్ 
Read More...

హయత్ నగర్ లో బోల్తా పడ్డ లారీ.

హయత్ నగర్, జూలై,12(నగర నిజం): హయత్ నగర్ లో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. కుంట్లూర్ నుండి నాగోలు వైపు వెళ్లే దారిలో మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన రెడీమిక్స్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు....
ఇబ్రహీంపట్నం  ఎల్ బి నగర్ 
Read More...

ఘనంగా జోర్క దయానంద్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు

కుంట్లూర్, జూన్ 10 (నగర నిజం): పెద్ద అంబర్ పెట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూర్ ఈదమ్మ గుడి దేవాలయం వద్ద జోర్క దయానంద్ ముదిరాజ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవా యూత్ సభ్యులు సమిష్టిగా ఈ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జింక నరేష్ ముదిరాజ్ హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు....
రంగారెడ్డి  ఇబ్రహీంపట్నం 
Read More...

స్నేహపురి కాలనీ ప్రెసిడెంట్ గా ' గంగిడి రాంరెడ్డి ' ఎన్నిక

స్నేహాపురి కాలనీ ప్రెసిడెంట్ గా ' గంగిడి రాంరెడ్డి ' ఎన్నిక కాలనీ ఎన్నికల్లో 21 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన గంగిడి రాంరెడ్డి స్నేహపురి కాలనీ అభివృద్ధికి శక్తి,వంచన లేకుండా నిరంతరం కృషి సహకరించిన ఎమ్మెల్యే, కాలనీ వాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు స్నేహపురి కాలనీ అభివృద్ధికి,సంక్షేమానికి నిరంతరం పాటుపడతా.. స్నేహపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్...
ఇబ్రహీంపట్నం 
Read More...