చైర్పర్సన్ శ్రీదేవిని సన్మానించిన గౌడవెల్లి మాజీ సర్పంచ్

మేడ్చల్ :-ఎల్లంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా సోమవారం బాధ్యత స్వీకరించిన శ్రీదేవి, కౌన్సిలర్లను గౌడవెల్లి మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే మల్లారెడ్డి చిత్తశుద్ధితో  నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషి బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించిందన్నారు. కెసిఆర్, మల్లారెడ్డి చూపిన బాటలో మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య పరిరక్షణ కు, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతన పాలక వర్గ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి, గౌడవెల్లి టిఆర్ఎస్ ప్రెసిడెంట్ గోమారం శ్రీనివాస్ రెడ్డి, అప్పమ్మ గారి రాజగోపాల్ రెడ్డి,కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.

23 Feb 2026 02:42 PM
మేడ్చల్ మల్కాజ్‌గిరి

www.nagaranijam.com 23 Feb 2026 02:42 PM
Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

పల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా ఉచిత వైద్య శిబిరం పల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా ఉచిత వైద్య శిబిరం
తిరుమలగిరి, 09 ఏప్రిల్ (నగర నిజం) :విద్యార్థుల విద్యాభ్యాసంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా తిరుమలగిరిలోని పల్లవి మోడల్ స్కూల్ ఆవరణలో ఉచిత మెగా వైద్య...
మధురై హైకోర్టు సంచలన తీర్పు…
*సామాజిక సంస్కర్త బాబు జగ్జీవన్‌రామ్‌*
ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ చొరవతో
రూ.30,లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత!
బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం