రాయపోలు గ్రామ ఆఫీసర్ ని కలిసిన :మాజీ సర్పంచ్
By DURU YAKAIAH
Views: 88
On
రాయపోలు గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ ఎల్లంకి జంగయ్య, , ఎంపీవోని మాజీ సర్పంచ్ గంగిరెడ్డి బలవంత్ రెడ్డి వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా బలవంత్ రెడ్డి మాట్లాడుతూ...గ్రామంలో ఉన్న రోడ్డు మరమత్తు పనులను చేయించాలని అధికారులను కోరగా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Post Your Comment
Latest News
23 May 2025 08:00:17
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
Comments