క్యూలినారీ ఒలంపియాడ్ అంతర్జాతీయ పోటీలలో విశేష ప్రతిభ కనబరిచిన చెఫ్ ముక్కెర దివ్య

మేడ్చల్ :-ప్రపంచ చెఫ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “క్యులినరీ ఒలింపియాడ్ అంతర్జాతీయ పోటీలు” మార్చి 10 నుంచి మార్చి 14 వరకు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ పోటీలలో 7 దేశాల నుండి సుమారు 5000 మంది చెఫ్‌లు పాల్గొన్నారు.

ఈ పోటీలలో మేడ్చల్ జిల్లాలోని గిర్మాపూర్ గ్రామానికి చెందిన చెఫ్ ముక్కేరా దివ్య సారిక విశేష ప్రతిభ కనబరిచి 5 విభాగాల్లో 5 గోల్డ్ మెడల్స్ సాధించి గొప్ప విజయాన్ని అందుకున్నారు.

ఆమె గెలుచుకున్న విభాగాలు:

ఆర్టిస్టిక్ బేకరీ షోపీస్ మూడు అంతస్తుల వెడ్డింగ్ కేక్,ఇండియన్ రీజినల్ క్యూజిన్ మూడు కోర్సుల సెట్ డిన్నర్ మెనూ,ప్లేటెడ్ డెజర్ట్స్ఈవిజయానికి గుర్తింపుగా వరల్డ్ చెఫ్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ రిక్ స్టీఫెన్ ఆమెను అభినందించి అంతర్జాతీయ చెఫ్‌ల సమక్షంలో పురస్కారం అందజేశారు.ఈసందర్భంగా చెఫ్ ముక్కేరా దివ్య సారిక సాధించిన ఈ ఘన విజయం మేడ్చల్ జిల్లాకు,తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.

17 Mar 2026 10:10 AM
మేడ్చల్ మల్కాజ్‌గిరి

www.nagaranijam.com 17 Mar 2026 10:10 AM
Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

జనాభా లెక్కల్లో గందరగోళం – కురుమల ఆవేదన జనాభా లెక్కల్లో గందరగోళం – కురుమల ఆవేదన
ఎల్బీనగర్, ఏప్రిల్ 29 (నగర నిజం): ఇటీవల నిర్వహించిన కుల సర్వేలో కురుమల జనాభా గణనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర...
అర్చన శ్రీనివాస్ చేత వధువుకు పుస్తె మెట్టెలు, ఆర్థిక సాయం
పచ్చని భూములు పిచ్‌లుగా… అధికారుల మౌనం వెనుక రహస్యం!
హైదరాబాద్‌లో మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క సీఎస్ఆర్ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ఐటీ శాఖా మంత్రి డి. శ్రీధర్ బాబు
మహేశ్వరం రెసిడెన్షియల్ పాఠశాల సందర్శించిన కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
అడ్వకేట్‌పై పోలీస్ ప్రవర్తనపై ఆగ్రహం
ప్రజ్ఞాపూర్ లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు