సహ భావన టౌన్షిప్ సి బ్లాక్ 2025 ఎన్నికల్లో అన్నదమ్ముల విజయం
By DURU YAKAIAH
Views: 62
On
నాగోల్ పరిధి బండ్లగూడ ఆనంద్ నగర్ లో గల సహభావన టౌన్షిప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహభావన టౌన్షిప్ సి బ్లాక్ కు 2025 గాను జరిగిన ఎన్నికల్లో యూనిటీ పానెల్ అభ్యర్థులు ఆర్గనైజర్ సెక్రెటరీగా జి.రేవంత్ బాబు, ట్రెజరర్ గా జి. నవీన్ కుమార్ అన్ననదమ్ములు విజయం సాధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తమకు ఓటు వేసి గెలిపించిన సి బ్లాక్ అపార్ట్మెంట్ వాసులకు ధన్యవాదాలు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Post Your Comment
Latest News
23 May 2025 08:00:17
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
Comments