స్పోర్ట్స్

బార్కస్ గోల్డ్ కప్ 2025 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో మైసరం (ఎ) విజేతగా అవతరణ

బార్కస్, హైదరాబాద్: ఉత్సాహభరితంగా జరిగిన బార్కస్ గోల్డ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో మైసరం (ఎ) జట్టు విజేతగా నిలిచి ₹30,000 నగదు బహుమతిని గెలుచుకుంది. ఫైనల్‌లో మైసరం (బి) జట్టు కఠిన పోరాటం తరువాత  రన్నరప్‌గా నిలిచి ₹20,000 బహుమతిని పొందింది.టోర్నమెంట్‌ను డెక్కన్ డెమోక్రాటిక్ స్పోర్టింగ్ క్లబ్ స్పాన్సర్ చేయగా, దాని చైర్మన్ మరియు మేనేజింగ్...
స్పోర్ట్స్  
Read More...