క్రైమ్

హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్, రైసిన్ విష పదార్థం తయారీ

ఆముదం గింజల నుంచి విష పదార్థాన్ని తయారుచేసిన దుండగుడు
తెలంగాణ   ఆంధ్రప్రదేశ్   జాతీయం   అంతర్జాతీయం  క్రైమ్ 
Read More...

లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

హయత్ నగర్ ,నవంబర్ 3 (నగర నిజం): లక్ష్మారెడ్డి పాలెం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. నిన్న రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో వయసు సుమారు 40 నుండి 45 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తి క్యాండర్ షైన్ స్కూల్ ఎదురుగా ఉన్న ఎన్‌.హెచ్‌.65 హైవే రోడ్డు...
క్రైమ్  ఇబ్రహీంపట్నం  ఎల్ బి నగర్ 
Read More...

విధి నిర్వహణలో.. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి 

గంజాయి, డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి ఇబ్రహీంపట్నంలో మెగా రక్తదాన శిబిరం  పాల్గొన్న పలు కళాశాలల విద్యార్థులు, యువకులు, జర్నలిస్టులు సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది సైతం రక్తదానం ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 30 ( నగరనిజం ) : విధి నిర్వహణలో పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని...
క్రైమ్  రంగారెడ్డి  ఇబ్రహీంపట్నం 
Read More...

లంచం స్వీకరిస్తూ ఏసీబీకి పట్టుబడిన పెద్ద అంబర్‌పేట్ విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్

పెద్ద అంబర్ పేట్, అక్టోబర్ 29, (నగర నిజం): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం , పెద్ద అంబర్‌పేట్‌లోని ఎ.ఇ. (ఆపరేషన్స్) కార్యాలయంలో పనిచేస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ ప్రభు లాల్‌ను ఏసీబీ అధికారులు లంచం స్వీకరిస్తూ పట్టుకున్నారు.బండ్లగూడలోని తాజా టిఫిన్స్ వద్ద ఫిర్యాదుదారుని నుండి రూ.6 వేల లంచం తీసుకుంటూ ప్రభు లాల్‌ను ఏసీబీ...
క్రైమ్  రంగారెడ్డి 
Read More...

గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు

తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ 11.10.2025 న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఒక మహిళ, ఒక వ్యక్తి ద్విచక్రవాహనంపై తుర్కయంజాల్ నుండి బయలుదేరి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వస్తుండగా, మార్గమధ్యంలో...
తెలంగాణ   క్రైమ్  రంగారెడ్డి  ఇబ్రహీంపట్నం  ఎల్ బి నగర్ 
Read More...

మీర్పేట్, హయత్ నగర్ పోలీసుల విజయం

27.7 గ్రాముల బంగారు పుస్తెలతాడు, రెండు బైకులు స్వాధీనం
క్రైమ్  రంగారెడ్డి 
Read More...

3 కోట్లు విలువైన ఏనుగు దంతాలు పట్టుకున్న

ఎల్బీనగర్ , జూన్ 25, (నగర నిజం): రాచకొండ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ టీం (ఎస్ఓటి) ఎల్‌బీ నగర్ జోన్, హయత్‌నగర్ అటవీశాఖ అధికారులతో కలిసి ఎనుగు దంతాల (ఎలిఫెంట్ దంతాలు) అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు, ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం...
తెలంగాణ   ఆంధ్రప్రదేశ్   క్రైమ్  హైదరాబాద్  రంగారెడ్డి  ఎల్ బి నగర్ 
Read More...

హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

హయత్‌నగర్ /కుంట్లూర్/ నగర నిజం  : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్...
తెలంగాణ   క్రైమ్  జిల్లా వార్తలు  హైదరాబాద్  రంగారెడ్డి  సికింద్రాబాద్  చేవెళ్ల  ఇబ్రహీంపట్నం  కల్వకుర్తి  షాద్‌నగర్  ఎల్ బి నగర్  మహేశ్వరం  రాజేంద్రనగర్  సెర్లింగంపల్లి 
Read More...

శంషాబాద్ లో ట్రైనీ కానిస్టేబుల్ ఘరానా మోసం

నిందితుడు పీటీఓ కానిస్టేబుల్ నిస్సార్ అహ్మద్ ను అరెస్టు చేసిన ఆర్.జి.ఐ.ఏ పోలీసులు ప్రభుత్వం పోలీసులకు మంజూరు చేసే ఫాస్టాగ్ స్టిక్కర్లను చోరీ చేసి ప్రైవేట్ క్యాబులకు విక్రయిస్తున్న కంత్రీ నిందితుడి అరెస్ట్, మూడు ప్రైవేట్ క్యాబులు సీస్  రాజేంద్రనగర్, మే 19(నగరనిజం ప్రతినిధి): రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో ఓ ట్రైనింగ్ కానిస్టేబుల్...
క్రైమ్  రంగారెడ్డి  రాజేంద్రనగర్ 
Read More...

పదో తరగతి లో పాసయ్యింది....ప్రేమికుడి చేతిలో ఓడిపోయింది

ప్రేమ పేరుతో మైనర్ బాలికను వంచించిన రవి ప్రేమ వ్యవహారమే కారణంగా తేల్చిన శంషాబాద్ పోలీసులు  నిందితుడు తెలగమల్ల రవి అరెస్ట్, కేసు నమోదు  శంషాబాద్ (మం) లోని పెద్దతూప్ర లో ఘటన రాజేంద్రనగర్, మే 18(నగరనిజం ప్రతినిధి): చదువుల బడిలో గెలిచింది... తోటి విద్యార్థులతో పోటీపడుతూ పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ లో పాస్...
తెలంగాణ   క్రైమ్  హైదరాబాద్  రంగారెడ్డి  రాజేంద్రనగర్ 
Read More...

నకిలీ వీసాలు....ఉద్యోగాల పేరుతో మోసాలు

నకిలీ వీసాల తయారీ ముఠా గుట్టును రట్టు చేసిన శంషాబాద్‌ ఎస్‌ ఓ టి,ఎయిర్‌ పోర్ట్‌ ఔట్‌ పోస్ట్‌, ఆర్‌.జి.ఐ.ఏ పోలీస్‌ బృందంఇద్దరు నిందితుల అరెస్టు, పరారీలో మరో ముగ్గురు నిందితులు శంషాబాద్‌ ఎయిర్పోర్టులో నకిలీ వీసాలతో దుబాయ్‌ వెళుతూ పట్టుబడ్డ 8 మంది ప్రయాణికులునిందితులు ఆంధ్ర ప్రదేశ్‌ తో పాటు హైదరాబాద్‌ వాసులుగా గుర్తించిన పోలీసులుశంషాబాద్‌ ఏసీపీ శ్రీకాంత్‌ గౌడ్‌ మీడియా సమావేశం
క్రైమ్  రాజేంద్రనగర్ 
Read More...

సూర్యాపేట డీఎస్పీ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు పట్టివేత

హయత్ నగర్ / నగర నిజం :  సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ కొండం పార్థ సారధి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రిని అవినీతి నిరోధక శాఖ అధికారులు , హయత్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఏసీబీ హైదరాబాద్ వారి Cr.No.06/RCO-ACB-NLG/2025 U/s 7(a) అవినీతి నిరోధక చట్టం-1988 (2018లో సవరణ) కింద...
తెలంగాణ   ఆంధ్రప్రదేశ్   క్రైమ్  హైదరాబాద్  సూర్యాపేట  యాదాద్రి భువనగిరి  రంగారెడ్డి  నల్గొండ 
Read More...