జగిత్యాల

మార్కండేయ ఫంక్షన్ హాల్ లో పద్మశాలి ' పోపా ' క్యాలెండర్ ఆవిష్కరణ 

రాయికల్ జనవరి 18 (నగర నిజం) జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని మార్కండేయ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం పద్మశాలి ప్రొఫెషన్ అండ్ అఫీషియల్ అసోసియేషన్ (పో పా) నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ భోగశ్రావణి క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో...
జగిత్యాల 
Read More...