పెద్ద అంబర్‌పేట్ లో 9 వ వార్డులు పొంగిపొర్లుతున్న డ్రైనేజ్
By NAGARA NIJAM
Views: 99
On
పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు విలేజ్ రోడ్డులో మురుగునీటి సమస్య ఉధృతమైంది. రోడ్డుపక్కన ఉన్న మురుగునీటి కుండీలు నిండి మురుగునీరు ఇండ్ల పక్కనకి చేరుతూ, ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ఈ కారణంగా దోమల పెరుగుదలతో జ్వరాలు, ఆరోగ్య సమస్యల భయం నెలకొంది.ఈ సమస్యపై కాలనీ వాసులు మున్సిపాలిటీ కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడాన్ని వారు ఆవేదనతో పేర్కొన్నారు. మురుగునీరు సజావుగా పారేలా తగిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags:
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment
Latest News
23 May 2025 08:00:17
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
Comments