అనుమానస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానస్పద స్థితిలో మహిళ మృతి

మేడ్చల్ మేడ్చల్ పోలీసుస్టేషన్ పరిధిలో ని అత్వెలి లో ని సిలోయం బాప్టిస్ట్ చర్చ్ ముందు ఓ ఇంట్లో లక్ష్మి (50) అనే మహిళా ఇంట్లో చనిపోయి ఉన్నట్లు మేడ్చల్ పోలీస్ లకు ఇ రోజు ఉదయం సమాచారం వచ్చినట్లు తెలిసింది ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళా మృతదేహానికి సంబంధించిన వివరాలు క్లూస్ టీం ద్వారా సేకరిస్తున్నారు ఘటన స్థలాని మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ, పరిశీలించారు హత్యకి సంబందించిన పూర్తి వివరాలు తెలియలిసి వుంది మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పటల్ కి తరలించారు 

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు