మేడ్చల్ నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
Views: 76
On
మేడ్చల్ :-33/11 కెవి మేడ్చల్ పట్టణ సబ్ స్టేషన్ మరమ్మతులు, విద్యుత్ తీగల క్రింద ఉన్న చెట్ల కొమ్మల కత్తిరింపు పనుల కారణంగా నేడు: 24-05-2025 శనివారం ఈ క్రింది ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని మేడ్చల్ టౌన్ రాంబాబు తెలిపారు విద్యుత్ ఉండని ప్రాంతాలు ఉదయం 11:00 నుండి సాయంత్రం 4:30 వరకు,కంట్రీ క్లబ్,వికార్స్ సెక్షన్ కాలనీ, ఎస్ వి ఆర్ కాలనీ,ఏకలవ్య నగర్, బ్యాంకు కాలనీ,సాయిబాబా నగర్,జ్యోతి నగర్,మార్కెట్ ప్రాంతం, పాత గ్రామపంచాయతీ,హరిజనవాడ,సకల బస్తీ, నవోదయ నగర్,సూర్య నగర్,మలికార్జున నగర్, స్టేషన్ ప్రాంతం, కెఎల్ఆర్ నగర్ ఫీడర్ ఉదయం. 11 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు కెఎల్ఆర్ వెంచర్ ఫేజ్ 1 2 &3 చెట్ల కొమ్మలను కత్తిరించడం విద్యుత్ సబ్స్టేషన్లో మరమతుల కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నందున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు
Tags:
About The Author
Related Posts
Post Your Comment
Latest News
08 Jul 2025 18:59:00
నాంపల్లి, జూలై 8 (నగర నిజం): జి.ఎస్.టి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడిన కమర్షియల్ ట్యాక్స్ శాఖాధికారి ఏసీబీకి చిక్కాడు. మాదాపూర్ సర్కిల్‌లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్...
Comments