మేడ్చల్ డిపో నుండి కాలేశ్వరం సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

మేడ్చల్ డిపో నుండి కాలేశ్వరం సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

మేడ్చల్ మరియు మేడ్చల్ పరిసర ప్రాంత ప్రజల సౌకర్యార్థం తేదీ. 15.05.2025 నుండి 26.05.2025 వరకు మేడ్చల్ నుండి కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు ప్రతి రోజు రాత్రి 08.00 గ.లకు ప్రత్యేకంగా మెట్రో డీలక్స్ బస్సులో ప్రతిరోజు నడపనున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు ఈ బస్సు మరుసటి రోజు ఉ.03.00 గ.లకు చేరి తిరిగి ఉ.09.00 గ.లకు బయలు దేరాను. టిక్కెట్లు బస్సులోనూ ఆన్లైన్ లో www.tgsrtc.in వెబ్ సైట్ లో పోవుటకు 78884 మరియు తిరుగు ప్రయాణం కు 78885 సర్వీసు నంబర్లపై ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకొని ఇట్టి అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ డిపో మేనేజర్ శ్రీ. ఎ.సుధాకర్ తెలియజేసేనారు.

 

 

 

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు