మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ బస్సు దగ్ధం

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ బస్సు దగ్ధం

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది గురువారం రోజు ఉదయం మేడ్చల్ జాతీయ రహదారి ఎన్ హెచ్ 44 పై ఐటిఐ ముందు  ప్రమాదవశాత్తు ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైనది బస్సులో ప్రయాణికులు ఎవరు ఉండకపోవడంతో కేవలం డ్రైవర్ ఉండడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రాణా హాని జరగలేదు అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు ఆపి ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆరుపారు ఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు ప్రమాదం గురించి ఆరాధిస్తున్నారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు