రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు

రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు

మేడ్చల్:- స్వర్గీయ రాజీవ్ గాంధీ 34 వ,వర్ధంతి వేడుకలు మేడ్చల్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వివేకానంద చౌరస్తా వద్ద ఆయన చిత్రపటానికి మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేముల శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోమారం రమణారెడ్డి, పూలమాలలు వేసి నివాళులు అర్పించిన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. ఓబీసీ సెల్ అధ్యక్షుడు గువ్వా రవి ముదిరాజ్ , మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి, చీర్ల రమేష్ ,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యనారాయణ, యూత్ ప్రెసిడెంట్ రాకేష్, రాహుల్ యాదవ్, వరద రెడ్డి,సుదర్శన్ రెడ్డి, కౌడే మహేష్,బిపిటి రాజు, శేఖర్ గౌడ్, శ్రీకాంత్ , టైలర్ రాజు ,వెంకటేష్, గణేష్, తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు