NAGARA NIJAM

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు

పహాల్గం ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ చేపట్టిన ఎదురుదాడికి మద్దతు పలుకుతూ ,పాక్ సరిహద్దుల్లో భారత జవాన్లకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ నాగోల్ డివిజన్ లోని ఇంద్రప్రస్థ కాలనీలో రామాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది , ప్రధాని...
హైదరాబాద్ 
Read...

 అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ

పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధి అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిపోయిందని స్థానికులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మూల చూసినా నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించబడుతుండడం, వాటిపై అధికారులు మౌనమే మేనిఫెస్టోగా నిలిపినట్లు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.కంటికి కనిపించేలా...
జిల్లా వార్తలు 
Read...

రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత

రంగారెడ్డి జిల్లా/నగర నిజం: రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా అమలు చేస్తున్న బ్యాంక్ లింకేజీ రుణాలను రంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలకు 112% శాతం అందించినందుకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ   మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులను అందుకున్నారు....
జిల్లా వార్తలు 
Read...

మహిళలకు అండగా షీ టీమ్స్‌: రాచకొండ సీపీ

రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలకు భద్రత కల్పించడంలో షీ టీమ్స్‌ కీలకపాత్ర పోషిస్తున్నాయని రాచకొండ సీపీ జి. సుధీర్ బాబు తెలిపారు. గత నెల రోజుల వ్యవధిలో 188 మంది మహిళలను, బాలికలను వేధించినవారిని పట్టుకున్నట్టు తెలిపారు. బస్టాండ్‌లు, మెట్రో స్టేషన్లు,...
క్రైమ్ 
Read...

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాలు

భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిన "ఆపరేషన్ సింధూర్"ను గౌరవిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి...
తెలంగాణ  
Read...

ఆర్కే పురంలో ఘనంగా లక్ష్మీస్ సెలూన్ & అకాడమీ ప్రారంభం 

కొత్తపేట్ డివిజన్ ఆర్కే పురంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీస్ సెలూన్ & అకాడమీ మొదటి బ్రాంచ్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. నిర్వాహకులు నాగెల్లి నగేష్, లక్ష్మి ఏర్పాటుచేసిన సెలూన్ & అకాడమీ ప్రారంభోత్సవానికి బిజెపి సీనియర్ లీడర్ సామ...
బిజినెస్  
Read...

సన్‌ఫీస్ట్ డార్క్ ఫాంటసీ నూతన బ్రాండ్ ప్రచారం ఆవిష్కరణ

హైదరాబాద్: సన్‌ఫీస్ట్ డార్క్ ఫాంటసీ తమ తాజా బ్రాండ్ ప్రచారణ  'ఫాంటసీ జరూరీ హై'ని ప్రారంభించింది. దీనిలో అత్యంత కీలకంగా ఒక ఉత్తేజకరమైన హిందీ కవిత ఉందని, దీనిని సినిమా రూపంలో అనువదించారని ఐటిసి లిమిటెడ్‌ ఫుడ్స్ డివిజన్‌లోని బిస్కెట్స్ అండ్...
బిజినెస్  
Read...

కర్మన్ ఘాట్ లో ఘనంగా సిజర్స్ టాక్ యూనిసెక్స్ సెలూన్, అంజలి మేకప్ అకాడమీ ప్రారంభం

కర్మన్ ఘాట్ డివిజన్ పరిధి భూపేష్ గుప్తా నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సిజర్స్ టాక్ యూనిసెక్స్ సెలూన్ & అంజలి మేకప్ అకాడమీ ప్రారంభోత్సవం  గురువారం ఘనంగా జరిగింది. నిర్వాహకులు లక్ష్మిశెట్టి మనోహర్, అంజలి, శ్యామ్, చంద్ర గోపాల్ ఏర్పాటు చేసిన సెలూన్ & అకాడమీని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సెలూన్ లో పాస్టర్లచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. కర్మన్ ఘాట్ లో షాపు ప్రారంభించిన సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు.  నిర్వాహకులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని శాలువాలు కప్పి సన్మానించారు.. ఈ సందర్భంగా నిర్వాహకులు లక్ష్మిశెట్టి మనోహర్, అంజలి, శ్యామ్, చంద్ర గోపాల్..బ్యూటీషియన్ రంగంలో తమకు అపార అనుభవం ఉందని, భూపేష్ గుప్తా నగర్ లో  తమ శాఖను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తమ వద్ద స్త్రీ, పురుషులకు ట్రెండీ హెయిర్ కేర్, స్కిన్, బాడీ కేర్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయన్నారు.హెయిర్ కేర్, స్కిన్ కేర్, మేకప్ మరియు ఈస్తటిక్ ట్రీట్మెంట్లలో ప్రీమియం సేవలను అనుభవజ్ఞులైన, సుశిక్షితులైన సిబ్బందితో అందిస్తున్నామన్నారు.  హెయిర్ ఫారమ్స్ మరియు హెయిర్ కలరింగ్, హెయిర్ స్టైలింగ్, మానిక్యూర్, బ్రైడల్ మేకప్, హెయిర్ గ్రూమింగ్ వంటి గ్రూమింగ్ సేవలు ఉన్నాయి.కస్టమర్ వయస్సును బట్టి ఫేషియల్స్ అందించడంతో పాటు, సెలూన్ హెర్బల్స్ మరియు ఫ్రూట్స్, రోజ్ పెటల్ మరియు సైంటిఫిక్ స్ట్రోక్ ఫేషియల్స్ ఉపయోగించి ఫేషియల్ సేవలను అందిస్తామన్నారు. ఆధునిక, లగ్జరీ సౌకర్యాలతో పాటు, బ్లష్ హెయిర్‌ కట్‌లు, కలర్, టెక్స్చరైజింగ్ సేవలు, షాంపూలు, బ్లో డ్రైలు, ఫార్మల్ స్టైలింగ్, కండిషనింగ్ ట్రీట్‌మెంట్లు, ఎక్స్‌టెన్షన్‌లు మరియు హెయిర్ రిమూవల్ సేవలతో పాటు షాంపూ, కండిషనింగ్ మరియు వాక్సింగ్ సేవలు ఉపయోగించుకోవాలన్నారు. తమ వద్ద అందుబాటు ధరలలో అత్యాధునికమైన సేవలు అందిస్తున్నామన్నారు. ఔత్సాహిక బ్యూటీషియన్లు మరియు మేకప్ ఆర్టిస్టులను పెంపొందించే లక్ష్యంతో అందం మరియు వెల్నెస్‌లో ప్రొఫెషనల్ కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని రకాల సేవలపై తగ్గింపు ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.  ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు కంచర్ల శివారెడ్డి, నారగోని నారగోని శ్రీనివాస్ యాదవ్, చందు, సురేష్, శ్రీధర్, జంగన్న, భాను, వెంకటేష్, బిషప్ ప్రేమ్ రాజ్, పాస్టర్లు డేవిడ్, ఆంధ్రయ్య, సుధాకర్, డేనియల్, రాజేష్, బంధుమిత్రులు, స్థానిక నాయకులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బిజినెస్  
Read...

మేము మాటలు కాదు.. అభివృద్ధి చేస్తాం.. ప్రజల శ్రేయస్సే మా లక్ష్యం – అభివృద్ధి మా బాధ్యత

మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలో ఎన్నో రోజులుగా కొనసాగుతున్న UGD ట్రంక్ లైన్ పనులను ఈరోజు వివిధ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు తో కలిసి అంజలి రెసిడెన్సీ లో కొనసాగుతున్న పనులను GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్,స్థానిక  కార్పొరేటర్...
జిల్లా వార్తలు  సినిమా  
Read...

కియా ఇండియాలో కొత్తగా "కారెన్స్ క్లావిస్" ఆవిష్కరణ

న్యూఢిల్లీ, మే 8: ప్రీమియం కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తాజాగా తన కారెన్స్ పోర్ట్‌ఫోలియోలోకి “కారెన్స్ క్లావిస్” అనే కొత్త తరం రిక్రియేషనల్ వెహికల్‌ను (RV) విడుదల చేసింది. ఇది MPV మరియు SUVల మధ్యలో ప్రత్యేక స్థానాన్ని...
సినిమా   బిజినెస్  
Read...

హంద్రీనీవా సుజల స్రవంతి’ పూర్తికి సీఎం చంద్రబాబు సంకల్పం

ఫేజ్ - 1, 2 కింద 554 కి.మీ మేర కాలువ పనులకు రూ.3,873 కోట్లు కేటాయింపు కాలువ వెడల్పుతో 3,850 క్యూసెక్కులకు పెరగనున్న నీటి సామర్థ్యం 5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు..వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు...
ఆంధ్రప్రదేశ్   అంతర్జాతీయం  సినిమా   బిజినెస్  
Read...

లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు

• లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు• 5వ తేదీ నుంచి 17వరకు మీ సేవా కేంద్రాల్లో స్వీకరణ• ఇంటర్ లో గణితం నుంచి బీటెక్ సివిల్ వరకు అర్హతరంగారెడ్డి జిల్లా : భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు...
తెలంగాణ   ఆంధ్రప్రదేశ్   అంతర్జాతీయం  జిల్లా వార్తలు  సినిమా   బిజినెస్  
Read...