మేడ్చల్ మండల విద్య వనరుల కేంద్రాన్ని కి చేరుకున్న నూతన పాఠ్యపుస్తకాలు
Views: 36
On
మేడ్చల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు నూతన విద్యా సంవత్సరం 2025, 26 కి సంబంధించి విద్యార్థులకు కావలసిన దాదాపు 26000/-పాఠ్యపుస్తకాలు మేడ్చల్ మండల విద్యా వనరుల కేంద్రానికి చేరుకున్నవి అని మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది తెలిపారు నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి ముందే పాఠ్యపుస్తకాలు రావడం పట్ల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
Tags:
About The Author
Related Posts
Post Your Comment
Latest News
24 May 2025 03:57:13
మేడ్చల్ :-33/11 కెవి మేడ్చల్ పట్టణ సబ్ స్టేషన్ మరమ్మతులు, విద్యుత్ తీగల క్రింద ఉన్న చెట్ల కొమ్మల కత్తిరింపు పనుల కారణంగా నేడు: 24-05-2025 శనివారం...
Comments