ప్రతి ఒక్కరూ రండి తిరంగా ర్యాలీలో పాల్గొనండి మన సైనికులకు అండగా నిలుద్దాం మన ఐక్యతను చాటుకుందాం

మేడ్చల్ బిజెపి మున్సిపల్ అధ్యక్షురాలు జెకె శైలజ హరినాథ్

ప్రతి ఒక్కరూ రండి తిరంగా ర్యాలీలో పాల్గొనండి  మన సైనికులకు అండగా నిలుద్దాం మన ఐక్యతను చాటుకుందాం

మేడ్చల్ బిజెపి మున్సిపల్ అధ్యక్షురాలు జె కే శైలజ హరినాథ్

మేడ్చల్ దేశం కోసం మనం సైతం అనే నినాదంతో రేపు అనగా 12.05.2025 సాయంత్రం 05:30 గంటలకు  దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన సైనికులకు వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలుపుతూ తిరంగా ర్యాలీ నిర్వహించాలని కులాలకు, మతాలకు ,పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలి అని మేడ్చల్ బిజెపి మున్సిపల్ అధ్యక్షురాలు జె కే శైలజ హరినాథ్ పిలుపునిచ్చారు.మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి లోని రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటీ నాయకులు , భూత్ అధ్యక్షులు, కార్యకర్తలు ప్రజలు ,వివిధ సంఘాల నాయకులు , యువకులు,కుల సంఘాలు, ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మేడ్చల్ బిజెపి మున్సిపల్ అధ్యక్షురాలు జెకె శైలజ హరినాథ్ పిలుపునిచ్చారు

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News