(10 శనివారం) కీసర ప్రాంతాల్లో విద్యుత్  అంతరాయం

ఎస్. మురళీ కృష్ణ ఎఈ/ఆపరేషన్/కీసర

 (10 శనివారం) కీసర ప్రాంతాల్లో విద్యుత్  అంతరాయం

ఫీడర్ నిర్వహణ, వేసవి చర్యల ప్రణాళిక (PMI), డీసీ పనుల కారణంగా  ఉదయం నుండి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత ప్రాంతాలు, సమయాలు ఈ విధంగా ఉన్నాయి:

1) 11కేవీ యాద్గర్‌పల్లి ఫీడర్ (యాద్గర్‌పల్లి సబ్‌స్టేషన్ నుండి)సమయం: ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకుప్రాంతాలు: యాద్గర్‌పల్లి గ్రామం, చిత్తరమ్మ దేవాలయం, తిమ్మర్ డిపో, ఎస్సీ కాలనీ, రామస్వామి కాలనీ, యాద్గర్‌పల్లి ఎజిఎల్‌

2) 11కేవీ తిమ్మాయిపల్లి ఫీడర్ (యాద్గర్‌పల్లి సబ్‌స్టేషన్ నుండి)సమయం: ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకుప్రాంతాలు: తిమ్మాయిపల్లి గ్రామం, ఎజిఎల్‌, నర్సంపల్లి, ధర్మారం గ్రామం, ఎజిఎల్‌

3) 11కేవీ చీరియాల్ ఫీడర్ (రాంపల్లి సబ్‌స్టేషన్ నుండి)సమయం: ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకుప్రాంతాలు: చీరియాల్ గ్రామం, టీపీఎస్ పుష్పనగర్, లాంగ్ సర్వీసెస్, ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ ఎన్‌క్లేవ్, బాలాజీ ఎన్‌క్లేవ్, ఎంఎల్‌ఆర్ కాలనీ, గణేష్ టౌన్‌షిప్, ఎన్‌ఎస్ఆర్ బృందావన్, గాంధీబొమ్మ, రామారావు ఎజిఎల్‌

4) 11కేవీ బర్షిగూడ ఫీడర్ (రాంపల్లి దయారా సబ్‌స్టేషన్ నుండి)సమయం: మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం 5:00 వరకుప్రాంతాలు: బర్షిగూడ గ్రామం, బొగారం, ఎజిఎల్‌ సేవలు

5) 11కేవీ కరీంఘూడ ఎజిఎల్ ఫీడర్ (రాంపల్లి దయారా సబ్‌స్టేషన్ నుండి)సమయం: మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం 5:00 వరకుప్రాంతాలు: జాఫర్‌గూడ, తుర్క దయారా, బాల వికాస్, దయారా గ్రామం, ఎజిఎల్‌

6) 11కేవీ కలెక్టర్ ఆఫీస్ ఫీడర్ (కీసర సబ్‌స్టేషన్ నుండి)సమయం: ఉదయం 9:00 నుంచి 10:00 వరకుప్రాంతాలు: నూకలగూడెం, రెడ్డి గూడెం, కీసరగుట్ట పదలు, కీసరగుట్ట కమాన్

7) 11కేవీ కరీంగూడ ఫీడర్ (రాంపల్లి సబ్‌స్టేషన్ నుండి)సమయం: ఉదయం 10:00 నుంచి 11:00 వరకుప్రాంతాలు: కరీంగూడ గ్రామం, శిల్ప వెంచర్, తారక ఎన్‌క్లేవ్, కాకతీయ ఎన్‌క్లేవ్, శుభాకర ఎన్‌క్లేవ్, అక్షయ ఎన్‌క్లేవ్, సహితి హర హర, లోటస్ కౌంటీ, సాయి కాలనీ, చంద్ర ఎన్‌క్లేవ్, రాజి రెడ్డి ఎన్‌క్లేవ్, మైత్రీ నగర్, భగవాన్ కాలనీ, గ్రీన్ సిటీ, నక్షత్ర ఎన్‌క్లేవ్, లెజెండ్ కాలనీ, నీలగిరి ఎస్టేట్

8) 11కేవీ రామాలయం ఫీడర్ (రాంపల్లి సబ్‌స్టేషన్ నుండి)సమయం: ఉదయం 9:00 నుంచి 11:00 వరకుప్రాంతాలు: రాంపల్లి గ్రామం, పాత గ్రామం, సహితి హర హర వెంచర్, సుభం ఎన్‌క్లేవ్, జై భవానీ కాలనీ, సాయిబాబా నగర్ కాలనీ, లక్ష్మీ నగర్, వీఎస్టీ కాలనీ, అయ్యప్పనగర్, రోస్ గార్డెన్, నీలగిరి ఎన్‌క్లేవ్, సిరి ఎన్‌క్లేవ్, సిలికాన్ మెడోస్, ఎలిఫెంట్ ఎన్‌క్లేవ్, ఎన్‌ఎస్‌ఆర్ లోటస్ కౌంటీ 

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

ఈటల రాజేందర్ మానవత్వం చాటారు ఈటల రాజేందర్ మానవత్వం చాటారు
ఈటల రాజేందర్ తన ఇంటికి వెళ్తున్న సమయంలో షామీర్ పేట సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై కిందపడిపోతూ...
ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు ప్రతినిధులకు హామీ ఇచ్చిన పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్
రామకృష్ణ నృత్య మందిర్ 5వ వార్షికోత్సవ వేడుకలు
బుద్ధ నగర్ లో కేర్ వన్ ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభం
 (10 శనివారం) కీసర ప్రాంతాల్లో విద్యుత్  అంతరాయం
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్
నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు