బుద్ధ నగర్ లో కేర్ వన్ ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభం

బుద్ధ నగర్ లో కేర్ వన్ ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభం

మేడ్చల్ నియోజకవర్గం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బుద్ధ నగర్ రోడ్ నెంబర్ 4 లో బొజ్జ రత్నాకర్ రెడ్డి నేతృత్వంలో కేర్ వన్ ఫిజియోథెరపీ  క్లినిక్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిలుగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ అమర్ సింగ్ విచ్చేసి,మాజీ కార్పొరేటర్లు భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, మద్ది యుగేందర్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు యాజమాన్యాన్ని అభినందించారు.కేర్ వన్ ఫిజియోథెరపీ యాజమాని ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ బొజ్జ రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ... ఇది తమ రెండవ బ్రాంచ్ అని, తమ16 కేర్ వన్ ఫిజియోథెరపీ క్లినిక్ లో  మెడ నొప్పి,కండరాల నొప్పి,భుజం నొప్పి,మోకాళ్ళ నొప్పి,పార్కిన్ సోనిజమ్,బెల్స్ పాల్సీ,స్పోర్ట్స్ ఇంజురీస్,ఫ్రాక్చర్స్,డిస్క్ ప్రాబ్లమ్స్ లకి చికిత్స చేస్తామన్నారు. హోమ్ విజిట్ సదుపాయం కూడా అందుబాటులో ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి మద్ది యుగేందర్ రెడ్డి,ఫిజియోథెరపీ యాజమాన్యం,కాలనీ వాసులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

గురునానక్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య గురునానక్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య
గురునానక్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఓ విద్యార్థిని మృతదేహాన్ని మార్చురీకి తరలించిన పోలీసులు ఇబ్రహీంపట్నం, మే 10 ( నగరనిజం )...
తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో
వ్యవసాయంలో రసాయనాలు తగ్గించాలి
చైతన్యపురి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం లో పాల్గొన్నఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
(మల్లారెడ్డి హెల్త్ సిటీ)లో 'ఆపరేషన్ సింధుర్'లో పాల్గొంటున్న దేశ సైనికులకు సంఘీభావం
బుద్ధ నగర్ లో కేర్ వన్ ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వుడ్ ల్యాండ్ 27వ నూతన షోరూమ్ ను కొత్తపేటలో ప్రారంభించిన తుఫాన్ హెచ్చరిక మూవీ టీం