ఘనంగా జోర్క దయానంద్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు

ఘనంగా జోర్క దయానంద్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు

కుంట్లూర్, జూన్ 10 (నగర నిజం): పెద్ద అంబర్ పెట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూర్ ఈదమ్మ గుడి దేవాలయం వద్ద జోర్క దయానంద్ ముదిరాజ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవా యూత్ సభ్యులు సమిష్టిగా ఈ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జింక నరేష్ ముదిరాజ్ హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక యువత, ముదిరాజ్ సంఘ సభ్యులు, దేవా యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అనంతరం పాల్గొన్న అతిథులకు మిఠాయిలు, ప్రసాదం పంపిణీ చేశారు.

 

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

ఎల్లంపేట చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఎల్లంపేట చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
మేడ్చల్:- పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 44వ.జాతీయ రహదారిపై మేడ్చల్ వైపు నుండి నాగపూర్ వైపు వెళుతున్న ఓ మినీ బస్ అదుపుతప్పి...
గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు
ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక
డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి
మైలార్ దేవ్ పల్లి లో బెడిసి కొట్టిన మర్డర్ వ్యూహం 
శ్రీరంగవరం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు
మేడ్చల్ పట్టణ పరిధిలోని కిస్టాపూర్ లో కార్డన్ సర్చ్