రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు
Views: 41
On
మేడ్చల్ :-రేపు ఆదివారము 08/06/2025 రోజు ఉదయం 9:00గంటల నుండి సాయంత్రం 6:00గంటల వరకు లైన్ వర్క్ జరుగుట వలన ఐడియా మేడ్చల్ విద్యుత్ ఉపకేంద్రం లో పాత బ్రేకర్ స్థానము లో కొత్త బ్రేకర్ లు పెట్టుటకు విద్యుత్ అంతరాయం ఏర్పడనున్నట్లు మేడ్చల్ విద్యుత్ ఏ.ఇ తెలిపారు విద్యుత్ అంతరాయం ఏర్పడే ప్రాంతాలు,1 ida కండ్ల కొయ్య,2 సీమర్,3.ida మేడ్చల్ -1,4 చెకపోస్ట్,5 వాటర్ గ్రిడ్,6 ida మేడ్చల్ ఇండస్ట్రీ ఏరియా,విద్యుత్ ఉపకేంద్రం మరమ్మతుల మొదలగు ఏరియాలలో విద్యుత్ ఏర్పడనునందున వినియోగదారులందరూ ఇట్టి విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించగలరని మేడ్చల్ టౌన్ ఏ.ఇ కోరారు
Tags:
About The Author
Related Posts
Post Your Comment
Latest News
12 Oct 2025 12:01:07
తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ...
Comments