సద్గురు సాయికుమార్ బాబా ఆధ్వర్యంలో విశిష్ట యోగా కార్యక్రమం
Views: 35
On
మేడ్చల్:- మేడ్చల్ అంతర్జాతీయ యోగా దినోత్సవాని పురస్కరించుకొని కండ్ల కొయ్య పరిధిలో గల శ్రీ సద్గురు సాయికుమార్ బాబా ఆశ్రమంలో ఈ మంగళవారం రోజు విశిష్ట యోగా కార్యక్రమాన్ని సద్గురు సాయికుమార్ బాబా ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు సాయి గీత ఆశ్రమం నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమం మంగళవారం, 17 జూన్ ఉదయం 08:00 నుండి 09:00 వరకు యోోగా కార్యక్రమం జరగనున్నట్లు ఆరోగ్యంతో కూడిన ఐక్యత మరియు సమత కోసం భక్తులు ప్రజలు అందరూ కూడా కలిసి రావాలని కోరారు.
Tags:
About The Author
Related Posts
Post Your Comment

Latest News
24 Nov 2025 09:33:30
హయత్ నగర్, 24,నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్...

Comments