మేడ్చల్ మాజీ మండల అధ్యక్షునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు

మేడ్చల్ మాజీ మండల అధ్యక్షునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు

మేడ్చల్ :-బిజెపి మేడ్చల్ మండలం మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి నరేందర్ రెడ్డి కి ఆయన జన్మదిన సందర్భంగా శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి మేడ్చల్ జిల్లా మాజీ ఉపాధ్యక్షలు మాజీ సర్పంచ్ ఎల్లంపేట్ జగన్ గౌడ్ బిజెపి ఎల్లంపేట్ మున్సిపాలిటీ అధ్యక్షులు బీజేవైఎం జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News