మేడ్చల్ పట్టణ ప్రాంతంలో విద్యుత్ ఉండని ప్రాంతాలు
మేడ్చల్ :-రేపు ఆదివారము 25/05/2025 నాడు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు లైన్ వర్క్ జరుగుట వలన కిష్టాపూర్ లోని విద్యుత్ ఉపకేంద్రం నుండి ఈ క్రింది ఏరియాలలో విద్యుత్ అంతరాయం కలుగుతుందని మేడ్చల్ విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు విద్యుత్ అంతరాయం కలిగే ప్రాంతాలు1. వెల్ సెట్,2. టైం టెక్నో,3. సుమా బిస్కెట్,4. గోసాయిగూడ విలేజ్,5. కిష్టాపూర్ విలేజ్,6. ఐడియా హనుమాన, 7. కిష్టాపూర్ ఇండస్ట్రీ ఏరియాలో, 33kv మేడ్చల్ -1 -33/11 kv ఐడియా మేడ్చల్ ఉపకేంద్రం నుండి,1 ఐడియా కండ్లకోయ ,2 సీమర్,3.ఐడియా మేడ్చల్ -1,4 చెకపోస్ట్,5.వాటర్ గ్రిడ్,6 ఐడియా మేడ్చల్ ఇండస్ట్రీ ఏరియాలో ని,విద్యుత్ ఉప కేంద్రాల్లో మరమతుల కారణంగా మొదలగు ఏరియాలో విద్యుత్ అంతరాయం ఏర్పడను కావున విద్యుత్ వినియోగదారులందరూ ఇంటి విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించగలరు అని మేడ్చల్ పట్టణ విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు
Comments