నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్

ఎల్లంపేట:- ఎల్లంపేట గ్రామాన్ని నూతన మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారి చేసిన విషయం తెలిసిందే అయితే ఈరోజు అనగా గురువారం మధ్యాహ్నం ఎస్. నిత్యానందం ఎల్లంపేట మున్సిపాలిటీ కమిషనర్ గా బాధితులు స్వీకరించారు

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News