మేడ్చల్ ఎన్.హెచ్ 44 పై ట్రాఫిక్ జామ్

మేడ్చల్ ఎన్.హెచ్ 44 పై ట్రాఫిక్ జామ్

మేడ్చల్ మేడ్చల్ ప్రధాన జాతీయ రహదారి ఎన్ హెచ్ 44 పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయింది గత రెండు గంటలుగా ట్రాఫిక్ స్తంభించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ట్రాఫిక్ వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎన్ హెచ్ 44 పై ఫ్లైఓవర్ నిర్మాణం  కోసం ఏర్పాటుచేసిన పిల్లర్స్   వద్ద బీటీ రోడ్డు నిర్మాణం పనులు కొనసాగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తుంది

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News