నగర నిజం బ్రేకింగ్ న్యూస్
మేడ్చల్ ఎల్లంపేట పురపాలక సంఘాల పరిధిలో దంచి కొడుతున్న వర్షం
Views: 79
On
మేడ్చల్ న్యూస్:- ఎల్లంపేట, మేడ్చల్ పురపాలక సంఘాల పరిధిలో దంచి కొడుతున్న వర్షం జలమయమైన రోడ్లు వాహనదారులు అప్రమతంగా ఉండాలి ప్రజలు ఎవరు బయటకు రావద్దని అధికారులు సూచనలు జారీ చేశారు ముఖ్యంగా విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని తెలిపారు అత్యవసర సమయంలో మేడ్చల్ ఎల్లంపేట పురపాలక సంఘాల అధికారులను సంప్రదించాలి. రెండు పురపాలక సంఘల కమిషనర్లు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Post Your Comment
Latest News
12 Oct 2025 12:01:07
తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ...
Comments