డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి
Views: 261
On
డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి
మేడ్చల్ అక్టోబర్ 8( నగరం నిజం) మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్ పూర్ గ్రామ రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని యాచకుడు బుధవారం రోజు సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా స్థానికులు గుర్తించి మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి మేడ్చల్ ఎస్సై సురేష్ తన పోలీస్ సిబ్బందితో చేరుకొని క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతం మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు. ఫోటోలో ఉన్న వ్యక్తి వివరాలు తెలిస్తే మేడ్చల్ పోలీసులకు డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని తెలిపారు..
Tags:
About The Author
Related Posts
Post Your Comment

Latest News
24 Nov 2025 09:33:30
హయత్ నగర్, 24,నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్...

Comments