ముత్యాల గీతా దయాకర్ కుమార్తె వివాహానికి ఎమ్మెల్యేలు హాజరు
By NAGARA NIJAM
Views: 57
On
సికింద్రాబాద్, ఆగస్టు 1, (నగర నిజం)నాగోల్ పీబిఆర్ కన్వెన్షన్ హాల్‌లో ముత్యాల గీతా దయాకర్ కుమార్తె వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సికింద్రాబాద్ శాసనసభ్యుడు పద్మారావు గౌడ్, సనత్ నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, దిశా కమిటీ శాగ మల్లేష్ తదితర ప్రజా ప్రతినిధులు, తదితరులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి సుభాకాంక్షలు తెలిపారు.అతిథులు నూతన దంపతులు సుఖసంతోషాలతో, సుస్థిరమైన దాంపత్య జీవితాన్ని గడపాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై వివాహ వేడుకను మరింత ఘనంగా మార్చారు.
Tags:
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Post Your Comment
Latest News
12 Oct 2025 12:01:07
తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ...
Comments