మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు

మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు

మేడ్చల్:-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్ జిల్లా లోని పలువురు మున్సిపల్ కమిషనర్లను రాత్రికి రాత్రే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న స్వామి నాయక్ ని ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ గా, ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ నిత్యానందన్  ని పోచారం మున్సిపాలిటీకి బదిలీ చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ గా వెంకట గోపాల్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:

About The Author

Related Posts

Post Your Comment

Comments

Latest News

శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం
హయత్ నగర్, 24,నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్...
నేటి నుంచే వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్, రైసిన్ విష పదార్థం తయారీ
కొయ్యలగూడెంలో అయ్యప్ప సేవా ట్రస్ట్ నూతన కమిటీ ఎన్నిక
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహం
లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులుగా ఎదగండి