మేడ్చల్ పట్టణంలో భారీ పేలుడు కుప్ప కూలిన బిల్డింగ్
Views: 357
On
మేడ్చల్:- మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ పేలుడు సంభవించింది ఈ ఘటనలో ఓ బిల్డింగ్ కుప్ప కూలింది బిల్డింగ్ ముందుగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ పాదచారి మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం ఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు పేలుడుకి సంబంధించిన విషయం పై దర్యాప్తు చేపట్టారు గాయాల పాలైన వ్యక్తులను చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ఆసుపత్రికి తరలించినట్టుగా సమాచారం పేలుడుకి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది
Tags:
About The Author
Related Posts
Post Your Comment

Latest News
24 Nov 2025 09:33:30
హయత్ నగర్, 24,నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్...

Comments